4th Class Telugu Lesson 10 మాటల ప్రయాణం Practice Bits

*📕TS TET-2022 SPECIAL🌐*
                  Dt:13.04.2022
*📚TELUGU TOPIC-3️⃣2️⃣*
      (4వ తరగతి తెలుగు)
 *💌10.మాటల ప్రయాణం📲*
      
*✍🏻G.SURESH GK GROUPS*
         
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*💥21 ముఖ్యమైన ప్రశ్నలు👇*

1) 👉ఎవరు నేను పాఠం ఇతివృత్తం ఏవిటి?
A: *ప్రకృతి ,పర్యావరణం.*
2) 👉ఎవరు నేను పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *గేయం*
3)👉 అవని అనగా అర్థం ఏమిటి?
A: *భూమి*
4)👉 మాటల ప్రయాణం పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: *సామాజిక స్పృహ*
5) 👉మాటల ప్రయాణం పాఠం ఉద్ధేశం ఏమిటి ?
A: *తపాలా వ్యవస్థ దాని ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం*
6) 👉మాటల ప్రయాణం పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *కథనం*
7)👉 ఉత్తరంలో ముందుగా ఏమి రాయాలి?
A: *తేది,ఊరు పేరు*
8) 👉ఉత్తరంలో తల్లిదండ్రులను ఏ విధంగా సంబోధించాలి?
A: *పూజ్యులైన....*
9) 👉పెద్దవారు ఉత్తరంలో చిన్న వారిని ఎలా సంబోధిస్తారు?
A: *ప్రియమైన....చిరంజీవి...*
10)👉గురువులు....అధికారులను ఎలా సంబోధించాలి?
A: *గౌరవనీయులైన*
11) 👉ఉత్తరంలో స్నేహితులను ఎలా సంబోధించాలి?
A: *ప్రియమైన..*
12) 👉రాయాలనుకున్న విషయాన్ని ఉత్తరంలో ఎక్కడ రాయాలి?
A: *మధ్యలో*
13) 👉ఉత్తరం అందుకునే వారి చిరునామ ఎక్కడ రాయాలి?
gsuresh9949753736
A: *ఉత్తరం వెనుక కుడి వైపున పేరు ,చిరునామా రాయాలి*
14) 👉కిన్నెరసాని ప్రాజెక్ట్ ఏ జిల్లాలో కలదు?
A: *భద్రాద్రి కొత్తగూడెం*
15)👉 PIN అనగా అర్థం ఏమిటి?
A: *పోస్టల్ ఇండెక్స్ నంబర్*
16) 👉పిన్ కోడ్ నంబర్ లో ఎన్ని అంకెలు ఉంటాయి?.
A: *6 అంకెలు*
17)👉పిన్ కోడ్ లో ఎడమ నుండి కుడికి మొదటి అంకె దేన్ని సూచిస్తుంది?
A: *రాష్ట్రాన్ని*
18)👉 పిన్ కోడ్ లో ఎడమ నుండి కుడికి రెండో-మూడో అంకెలు దేనిని సూచిస్తాయి?
A: *జిల్లాను*
19) 👉పిన్ కోడ్ లో చివరి మూడు అంకెలు దేనిని సూచిస్తాయి?
A: *తపాలా కార్యాలయాన్ని*
20) 👉ఉత్తరంలో ఏమి రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరుతాయి?
A: *పిన్ కోడ్(చిరునామ)*
21) 👉ప్రస్తుతం పంపించాల్సిన సమాచారాన్ని దేని ద్వారా రెప్పపాటులో పంపగలుగుతున్నారు?
A: SMS, E-mail (వాట్సాప్,టెలీగ్రాం.........)

                    *..✍🏻G.SURESH*
☎️☎️☎️☎️☎️☎️☎️☎️☎️☎️

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts