5th Class Telugu ప్యారా హైదరాబాద్ Bits

*📕TS TET-2022 SPECIAL🌐*
                  Dt:15.04.2022
*📚TELUGU TOPIC-3️⃣6️⃣*
      (5వ తరగతి తెలుగు)
 *ప్యారా హైదరాబాద్🚆*
     (📖చదువు ఆనందించు)
      
*✍🏻G.SURESH GK GROUPS*
     
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1)👉 ఈ గేయం ఏ నగరం గురించి ఉంది?
A: *హైదరాబాద్*
2)👉మీనార్ అనగా అర్థం ఏమిటి ?
A: *శిఖరం*
3) 👉చార్మినార్ నిర్మించింది ఎవరు?
A: *మహమ్మద్ కులీ కుతుబ్ షా*
4) 👉హైదరాబాద్ ఏ నదీ తీరాన కలదు?
A: *మూసీ*
5) 👉 "ఆవాజు" అనగా అర్థం ఏమిటి ?
A: *శబ్ధం*
6) 👉నజరానా అనగా అర్థం ఏమిటి ?
A: *బహుమతి*
7) 👉 హైదరాబాదు ను పూర్వం ఏమని పిలిచేవారు?
A: *భాగ్యనగరం.*
8) 👉భాగ్యమతి పేరు ఎవరి పేరున వచ్చింది?
A: *భాగమతి (కులీ కుతుబ్ షా భార్య పేరున)*
9) 👉హైదరాబాద్ లో పేరు పొందిన చాయ్ ఏది?
A: *ఇరానీ చాయ్*
10) 👉హసీనా అనగా అర్థం ఏమిటి ?
A: *మంచి/అందమైన*

                     *..✍🏻G.SURESH*
🚊🚊🚊🚊🚊🚊🚊🚊🚉🚉

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts