4th Class Telugu తెలంగాణ వైభవం Practice Bits

*📕TS TET-2022 SPECIAL🌐*
                  Dt:07.04.2022
*📚TELUGU TOPIC-1️⃣9️⃣*

      (4వ తరగతి తెలుగు)
 *1.తెలంగాణ వైభవం🚩*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1) 👉4వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఎన్ని సంసిద్ధత పాఠాలు కలవు?
A: *6పాఠాలు.*
2) 👉తెలంగాణ వైభవం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?
A:👉 *తెలంగాణ గొప్పతనం*
3)👉తెలంగాణ వైభవం పాఠం యొక్క సాహిత్య ప్రక్రియ ఏది?
A: *గేయం*
4)👉తెలంగాణ వైభవం పాఠం ఉద్దేశం ఏమిటి?
A: *తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు,కవులకు,కళాకారులకు,త్యాగధనులకు,ఘనచరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని చెప్పడమే ఈ పాఠం ఉద్ధేశం*
5)👉 'సోన' అనగా అర్థం ఏమిటి?
A: *సన్న వాన*
6)👉 కోన అనగా అర్ధం ఏమిటి?
A: *అడవి*
7) 👉పాఠంలో ఏయే నదుల గరించి ప్రస్థానించబడింది?
A: *గోదావరి,కృష్ణ*
8)👉నల్ల బంగారం అని కవి దేనిని పోల్చాడు?
A; *బొగ్గు*
9)👉 కైత అనగా అర్థం ఏమిటి?
A: *కవిత*
10)👉భాగవతం ను తెలుగులో రచించింది ఎవరు?
A: *పోతన*
11)👉పోతన ఏ ప్రాంతంలో జన్మించాడు?
A: *బమ్మెర*
12)👉 పోతన ఏ వంశానికి చెందినవాడు?
A: *బమ్మెర*
13)👉బమ్మెర ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు?
A: *జనగామ*
14)👉 పోతన ఇతర రచనలు ఏవి?
A: *భోగినీ దండకం, వీరభద్ర విజయం*
15) 👉 రాణి రుద్రమ దేవి ఏ రాజ వంశానికి చెందిన వీర వనిత?
A: *కాకతీయ*
16) 👉కవనము అనగా అర్థం ఏమిటి?
A: *కవిత్వం, పాండిత్యం*

17): పాల్కురుకి సోమనాధులు గారు ఎక్కడ జన్మించారు?
A: *వరంగల్ సమీపంలోని పాల్కురుకి గ్రామంలో*
18)పాల్కురుకి సోమనాధులుగారి రచనలు ఏవి?
A: *బసవపురాణం, వృశాధిప శతకం*
19) భక్తరామదాసుకి గల మరొక బిరుదు ఏమిటి?
A: *కంచర్ల గోపన్న*

20) భద్రాచల శ్రీ రామ మందిరాన్ని కట్టించింది ఎవరు?
A: *భక్త రామదాసు*
21) భక్తరామదాసు ఏ ప్రాంతంలో జన్మించారు?
A: *ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి*
22) భక్తరామదాసు రచించిన శతకం పేరేమిటి?
A: *దాశరథి శతకం*
23) "దాశరథీ కరుణాపయోనిధీ" అనే మకుటం ఎవరి రచనల్లో కనిపిస్తుంది?
A: *భక్తరామదాసు*
24) కోడెదూడలను మొక్కుగా చెల్లించే ఆనవాయితీ ఎక్కడ కలదు?
A: *వేములవాడ*
25) వేములవాడ ప్రస్తుతం ఏ జిల్లా లో కలదు?
A: *రాజన్న సిరిసిల్లా జిల్లా*
26) పీరిదట్టీల లో మెరుపు లాంటివాడు ఎవరు?
A: *జాన్ పహాడ్ సైదులు*
27)తెలంగాణలో ఉన్న అతి పెద్ద క్రైస్తవ మందిరం ఏది?
A: *మెదక్ చర్చి*
28) వేల్పు అనగా అర్థం ఏమిటి?
A: *దేవుడు*
29) రామప్ప దేవాలయంను నిర్మించింది ఎవరు?
A: *రేచర్ల రద్రుడు*
30) రామప్ప దేవాలయానికి గల మరొక పేరేమిటి?
A: *రామలింగేశ్వరాలయం*
31 )రామప్ప దేవాలయం ప్రస్తుతం ఏ జిల్లా లో కలదు?
A: *ములుగు*
32)రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో కలదు?
A: *పాలంపేట*
33) సౌరు అనగా అర్థం ఏమిటి?
A: *అందం*
34) దీము అనగా అర్థం ఏమిటి?
A: *ధైర్యం*
35): ఆదివాసీలకు ధైర్యం ఎవరు?
A: *కొమరం భీమ్*
36) చార్మీనార్ ఎక్కడ కలదు?
A: *హైదరాబాద్*
37) చార్మీనార్ ను కట్టించింది ఎవరు?
A: *మహమద్ కులీ కుతుబ్ షా*
38) పేరిణి నృత్యం ఏ ప్రాంతం లో ప్రసిద్ధి?
A: *తెలంగాణలో*
39) ఏ హిందూ దేవుని గౌరవార్థం పేరిణి నృత్యాన్ని నిర్వహిస్తారు?
A: *శివుడు*

40) ఇటీవల పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించిన వారెవరు?
A: *పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ*
41) తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన జానపద కథా రూపం ఏది?
A: *ఒగ్గు కథ*
42) ఒగ్గు అనగా అర్థం ఏమిటి?
A: *శివుని చేతిలోని ఢమరుకం*
43) ఒగ్గు కథ చెప్పే కళాకారులను ఏమంటారు?
A: *ఒగ్గు గొల్లలు*
44)యక్షగానం తెలంగాణతో పాటు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన శాస్త్రియ కళ?
A: *కర్ణాటక*
45) నిజాంను ఎదురించిన తెలంగాణ వీరుడు ఎవరు?
A: *నారాయణరావు పవార్*
46) భారత ప్రధానిగా చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ ఎవరు?
A: *పి.వి.నరసింహారావు*
47) సింగరేణి దేనికి ప్రసిద్ధి?
A: *బొగ్గుగనులకు*
48) తెలంగాణ కాళ్ళు కడిగిన నది ఏది?
A: *కృష్ణా*
49) తెలంగాణకు తల స్నానమైన నది ఏది?
A: *గోదావరి*
50)దేశీ పదాలకు పేరొందిన కవి ఎవరు?
A: *పాల్కురికి సోమనాథుడు*
 
               
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts