Guidelines on Reopening of Schools

*జిల్లా స్థాయి గారి జూమ్ మీటింగ్ విషయాలు..*  
  
*500 రోజుల తర్వాత విద్యార్థులు మళ్ళీ విద్యార్థులు ప్రత్యక్షంగా బోధన జరగబోతోంది.*              

*30.8.21 నాటికి అధికారులు, కాంప్లెక్స్ HMs 2 సార్లు ప్రత్యక్షంగా ప్రతి పాఠశాలను సందర్శిచాలి.*      

*Mdm పాత్రలను 2 సార్లు వేడి నీటితో కడగాలి.*    

*ఉపాద్యాయులతో, విద్యార్థులతో MDM కమిటీ వేయాలి.*     

*పాత బియ్యం బాగోపోతే వండొద్దు.*   

*CRP లతో MRC కి ఇన్ఫోర్మ్ చేయాలి.*   

*పవర్ కట్ ఉండదు. కరెంట్ కట్ చేస్తే ఎంపీడీఓ గార్కి చెప్పాలి.*   

*పిల్లలతో పని చేయించరాదు.*   

*పాత స్కేవెంజర్ ను సర్పంచ్ గారు CONTINUE చేస్తారు.*     

*PRE PAID మీటరు తీసివేయాలి.*     

*వాటర్ లైన్ క్లీన్ చేయించాలి.*    

*చెక్ లిస్ట్ ప్రకారం వర్క్ కంప్లీట్ గా అయితేనే HMS సంతకం చేయండి.*  

*పేరెంట్ విల్లింగ్ లెటర్ అవసరం లేదు.*   

*ఆన్లైన్ క్లాసులు 1.9.21 నుండి ఉండవు.*    

*రూమ్స్, బెంచీలు SANITIZE చేయాలి.*   

*ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత STRENGTH నిలబెట్టాలి.*  

*పాఠశాలలకు సంబంధించిన అందరికీ వాక్సిన్ వేయించాలి.* 

*అవకాశం ఉంటే డోనర్స్ ద్వారా కలరింగ్ వేయించాలి.*    

*ప్రతి ఉపాద్యాయుడు భాద్యతయుతంగా ఉండాలి...* 

*3.9.21 న ఆఫ్ లైన్/ ఆన్లైన్ ద్వారా మండల స్థాయిలో ట్రైనింగ్, 6.9.21 న పాఠశాల స్థాయిలో ట్రైనింగ్ జరుగుతుంది.*      

*30 తారికులోపు స్కూల్ SAFTY ప్రోగ్రాం పై ట్రైనింగ్ ఉంటుంది. టీచర్స్ అందరూ పాల్గొనాలి.* 

*దీక్ష పోర్టల్ లో అందరూ లాగిన్ అవ్వాలి.*     

*3 మాడ్యూల్స్ 31 లోపు పూర్తి చేయాలి.*   

*MDM ఏజెన్సీ వారికి ముందుగా సమాచారం ఇవ్వాలి.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts