PRC Details in Short Since 1969

PRC Details in Short Since 1969

# వేతన సంఘాల వివరాలు #
*1969లో తొలి  వేతన సవరణ సంఘం ఏర్పడింది*

► *ఇప్పటి వరకు వేతన  సవరణ కమిషన్ల ఏర్పాటు, అమలు ఇలా ఉంది*

🌺*1వ పి.ఆర్.సి1969*
◙ అమలు తేది : 19.3.1969
◙ ఆర్థిక లాభం : 1.4.1970 నుంచి
◙ నష్టపోయిన కాలం : 12 నెలలు

🌺*2వ పి.ఆర్.సి 1974*
◙ అమలు తేది: 1.1.1974
◙ ఆర్థిక లాభం : 1.5.1975 నుంచి
◙ నష్టపోయిన కాలం : 16 నెలలు

🌺 *3వ.పి.ఆర్.సి.  1978:*
◙ అమలు తేది: 1.4.1978
◙ ఆర్థిక లాభం : 1.3.1979 నుంచి
◙ నష్టపోయిన కాలం : 11 నెలలు

🌺 *4వ.పిఆర్.సి  1982 రీగ్రూపు స్కేల్స్*
◙ అమలు తేది : 1.12.1982
◙ ఆర్థిక లాభం : 1.12.1982 నుంచి

🌺*5వ పి.ఆర్.సి. 1986:*
◙ అమలు తేది : 1.7.1986
◙ ఆర్థిక లాభం : 1.7.1986 నుంచి
◙ ఫిట్ మెంట్ ప్రయోజనం : 10 శాతం

🌺 *6వ.   పి.ఆర్.సి.1993:*
◙ అమలు తేది: 1.7.1992
◙ ఆర్థిక లాభం : 1.4.1994 నుంచి
◙ నోషనల్ కాలం : 1.7.1992 నుండి 31.3.1994
◙ నష్టపోయిన కాలం : 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం : 10 శాతం

🌺 *7వ. పి.ఆర్.సి. 1999*
◙ అమలు తేది: 1.7.1998
◙ ఆర్థిక లాభం : 1.4.1999
◙ నోషనల్ కాలం: 1.7.1998 నుండి 31.3.1999
◙ నష్టపోయిన కాలం: 9 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 25శాతం

🌺 *8వ. పి.ఆర్.సి  2005*
◙ అమలు తేది: 1.7.2003
◙ ఆర్థిక లాభం:  1.4.2005
◙ నోషనల్ కాలం: 1.7.2003 నుండి 31.3.2005
◙ నష్టపోయిన కాలం: 21 నెలలు
◙ ఫిట్మెంట్ ప్రయోజనం: 16శాతం

🌺 *9వ.పి.ఆర్.సి.   2010*
◙ అమలు తేది: 1.7.2008
◙ ఆర్థిక లాభం: 1.2.2010 నోషనల్ కాలం: 1.7.2008 నుండి 31.1.2010
◙ నష్టపోయిన కాలం: 19 నెలలు
◙ ఫిట్మెంట్:  39 %
◙ EHS

🌺 *10వ. పి.ఆర్.సి 2015:*
◙ అమలు తేది : 1.7.2013
◙ ఆర్థిక లాభం: 2.6.2014
◙ నోషనల్ కాలం : 1.7.2013 నుండి 1.6.2014
◙ నష్టపోయిన కాలం: 11 నెలలు, ఫిట్మెంట్ : 43 %

తెలంగాణ రాష్ట్రం.

🌺 *1వ.పి.ఆర్.సి. 2020:*
◙ కమిటీ ఏర్పాటు : 28.5.2018
◙ గడచిన కాలం : 3సం.1నెల
◙ ప్రస్తుత పరిస్థితి-  ??????????

తెలంగాణ రాష్ట్రం.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts