Departmental Tests November 2020 Hall Tickets Download

Click here to download Hall Tickets

*_✍️డిపార్టుమెంటల్ టెస్ట్ నవంబర్ 2020 GOT EOT టైం టేబుల్_*

*_♦️GOT 88 29.01.2021 10.00 AM TO 12.00 NOON_*

*_♦️GOT 97 29.01.2021 2.30 PM TO 4.30 PM_*

*_♦️EOT 141 30.01.2021 10.00 AM TO 12.00 NOON

🔷 *డిపార్టుమెంటల్ పరీక్షలు-వివరణ:*

*🔶రెండు సార్లే*

♦️ *డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?*

*♦️ ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు (Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.*

*♦️అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD  రాయితీని ఇవ్వరాదు.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts