GORt No 1756 dt 09.11.20 list of General holidays and optional holidays

GORt No 1756 dt 09.11.20 list of General holidays and optional holidays


*🔵తెలంగాణలో 2021 సంవత్సరానికి సాధారణ సెలవులు అదేవిధంగా ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.*

*☯️సాధారణ సెలవులు:*

*నూతన సంవత్సరం- 01-01-2021 శుక్రవారం*

*భోగి- 13-01-2021 బుధవారం*

*సంక్రాంతి- 14-01-2021 గురువారం*

*గణతంత్ర దినోత్సవం- 26-01-2021 మంగళవారం*

*మహా శివరాత్రి- 11-03-2021 గురువారం*

*హోలీ- 29-03-2021 సోమవారం*

*గుడ్ ఫ్రైడే- 02-04-2021 శుక్రవారం*

*బాబు జగ్జీవన్ రామ్ జయంతి- 05-04-2021 సోమవారం*

*ఉగాది- 13-04-2021 మంగళవారం*

*డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి-14-04-2021 బుధవారం*

*శ్రీ రామ నవమి- 21-04-2021 బుధవారం*

*ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)- 14-05-2021 శుక్రవారం*

*రంజాన్ తరువాత రోజు- 15-05-2021 శనివారం*

*ఈదుల్ అజా (బక్రిద్‌)- 21-07-2021 బుధవారం*

*బోనాలు- 02-08-2021 సోమవారం*

*స్వాతంత్ర్య దినోత్సవం- 15-08-2021 ఆదివారం*

*షాహదత్ ఇమామ్ హుస్సేన్ (10వ మొహరం)- 19-08-2021 గురువారం*

*శ్రీ కృష్టాష్టమి- 31-08-2021 మంగళవారం*

*వినాయకచవితి- 10-09-2021 శుక్రవారం*

*మహాత్మాగాంధీ జయంతి- 02-10-2021 శనివారం*

*బతుకమ్మ ప్రారంభ రోజు- 06-10-2021 బుధవారం*

*విజయదశమి- 15-10-2021 శుక్రవారం*

*విజయదశమి తరువాత రోజు- 16-10-2021 శనివారం*

*ఈద్ మిలాదున్ నబీ- 19-10-2021 మంగళవారం*

*దీపావళి- 04-11-2021 గురువారం*

*కార్తీక పూర్ణిమ / గురు నానక్ పుట్టినరోజు- 19-11-2021 శుక్రవారం*

*క్రిస్మస్- 25-12-2021 శనివారం*

*బాక్సింగ్ డే- 26-12-2021 ఆదివారం*

*♓(గమనిక : జనవరి 1వ తేదీన పబ్లిక్ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో దీనికి బదులుగా 13 ఫిబ్రవరి, 2021(రెండవ శనివారం) పని దినం)*



*🔴ఐచ్ఛిక సెలవులు :*


*కనుము- 15-01-2021 శుక్రవారం*

*శ్రీ పంచమి- 16-02-2021 మంగళవారం*

*హజ్రత్ అలీ జయంతి- 26-02-2021 శుక్రవారం*

*షాబ్-ఇ-మెరాజ్- 12-03-2021 శుక్రవారం*

*షాబ్-ఇ-బరాత్ (హోలీ నేపథ్యంలో సెలవు)- 29-03-2021 సోమవారం*

*తమిళ న్యూ ఇయర్ (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి రోజుకు సాధారణ సెలవుదినం)- 14-04-2021 బుధవారం*

*మహావీర్ జయంతి- 25-04-2021 ఆదివారం*

*షాహదత్ హెచ్‌జెడ్‌టీ అలీ (ఆర్.ఏ.)- 03-05-2021 సోమవారం*

*జుమా-అతుల్-వడా- 07-05-2021 శుక్రవారం*

*షాబ్-ఇ-ఖాదర్ - 10-05-2021 సోమవారం*

*బసవ జయంతి (ఈద్-ఉల్-ఫితర్ దృష్ట్యా జనరల్ హాలిడే)- 14-05-2021 శుక్రవారం*

*బుద్ధ పూర్ణిమ- 26-05-2021 బుధవారం*

*రథ యాత్ర- 12-07-2021 సోమవారం*

*ఈద్-ఇ-గదీర్- 29-07-2021 గురువారం*

*పార్సీ న్యూ ఇయర్ డే- 16-08-2021 సోమవారం*

*9వ మొహర్రం (1442 హెచ్)- 18-08-2021 బుధవారం*

*వరలక్ష్మి వ్రతం- 20-08-2021 శుక్రవారం*

*శ్రావణ పూర్ణిమ / రాఖి పూర్ణిమ- 22-08-2021 ఆదివారం*

*అర్బయీన్- 29-09-2021 బుధవారం*

*దుర్గాష్టమి- 13-10-2021 బుధవారం*

*మహర్నావమి- 14-10-2021 గురువారం*

*నరక చతుర్ధి- 03-11-2021 బుధవారం*

*యాజ్ దహుమ్ షరీఫ్- 16-11-2021 మంగళవారం*

*హెచ్‌జెడ్‌టీ జయంతి. సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పురి మహదీ MA'UD (A.S.) - 19-12-2021 ఆదివారం*

*క్రిస్మస్ ఈవ్- 24-12-2021 శుక్రవారం*










How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts