Mobile Admission Register All In One Software

👉 *మొబైల్ అడ్మిషన్ రిజిస్టర్ ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్*

( TS, AP, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ మరియు ఇంటర్మీడియట్ కొరకు )

ఈ సాఫ్ట్వేర్ మొబైల్ , ట్యాబ్, లాప్టాప్, కంప్యూటర్ ల లో పనిచేస్తుంది



👉 ఒకే ఒకసారి విద్యార్థుల వివరాలు ఈ సాఫ్ట్వేర్ నందు నమోదు చేస్తే ( నింప వలసిన అవసరం లేదు ప్రభుత్వ వెబ్ సైట్ చైల్డ్ ఇన్ఫో, స్కూల్ ఎడ్యు వెబ్ సైట్ నుండి విద్యార్థుల లిస్టు డౌన్లోడ్ చేసి వాటిని కాపీ చేసి ఈ సాఫ్ట్వేర్ లో పేస్ట్ చేస్తే సరి ఇది ఎలా చేయాలో ఆ వీడియోను ఈ సాఫ్ట్వేర్ లో లింకు ఇచ్చారు ). ఈ పని ఒకే ఒక సారి చేస్తే సంవత్సరాల తరబడి ఈ క్రింది రిపోర్ట్ లన్నీ రెడీమేడ్ గా వస్తాయి. 6000 అడ్మిషన్లకు , 80 మంది గల తరగతి కి,  5 మీడియం లకు, 5 సెక్షన్స్ లకు తయారు చేయబడింది.

ఈ సాఫ్ట్ వేర్ నుండి రెడీమేడ్గా వచ్చే రిపోర్టులు

1. విద్యా ర్థి వివరాలు ( ప్రొఫైల్ )
2. అడ్మిషన్ రిజిస్టర్
3. విత్ డ్రా రిజిస్టర్
4. అకాడమిక్ అడ్మిషన్ రిజిస్టర్
5. రెడీమేడ్ విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్
6. తరగతి వారీగా స్ట్రెంత్ వివరాలు పట్టిక
7. మీడియం వారిగా స్ట్రెంత్ వివరాలు పట్టిక
8. తరగతి వారీగా విద్యార్థుల గుర్తింపు కార్డులు
9. విద్యార్థి పరీక్ష హాల్ టికెట్స్
10. పదవ తరగతి పరీక్ష రిజిస్టర్
11. పదవతరగతి నామినల్ రోల్ పట్టిక
12. రికార్డ్ షీట్ మరి బోనఫైడ్ ఒకే పేజీలో
13. రెండు బోనఫైడ్ ఒకే పేజీలో
14. సి సి ఈ సాఫ్ట్వేర్ FA మరియు SA
15. రెడీమేడ్ అడ్మిషన్ ఫారం
16. బీసీ కులాల సబ్ కాస్ట్ వివరాలు
17. పుట్టుమచ్చల వివరాలు ఫోటోలతో
18. స్కూల్ ఫీజు రసీదు
19. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ( TC )
20. ప్రోగ్రెస్ కార్డు
21. కమ్యూనిటీ వారిగా స్ట్రెంత్  వివరాలు
22. FA మరియు SA రిపోర్ట్
23. సెక్షన్ వారిగా స్ట్రెంత్ పార్టీ కూలర్స్
24. UDISE రిపోర్ట్ ( వయసు వారిగా, కమ్యూనిటీ వారిగా, తరగతి వారీగా )
25. Child Info విద్యార్థి సమాచారం రెడీమేడ్ గా
26. CWSN వివరాలు

ఏది రాయవలసిన అవసరం లేదు. నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు. PDF చేసుకోవచ్చు.

ప్రభుత్వ వెబ్ సైట్ చైల్డ్ ఇన్ఫో, స్కూల్ ఎడ్యు వెబ్ సైట్ నుండి విద్యార్థుల లిస్టు డౌన్లోడ్ చేసి వాటిని కాపీ చేసి ఈ సాఫ్ట్వేర్ లో పేస్ట్ ఎలా చేయాలో వివరిస్తూ తెలుగులో వీడియో...

https://youtu.be/kJyhuehE6aA

ఈ సాఫ్ట్వేర్ను ఎలా వాడాలో వివరిస్తూ తెలుగులో వీడియో కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి

ఈ సాఫ్ట్వేర్ ఫోన్ లో పని చేయాలంటే ఒక ఆప్ ఉండాలి ఈ ఆప్ ను క్లిక్ చేసి ఒక నెల ప్రీమియం తో ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి

https://wpsinvite.page.link/YV9MC

ఈ సాఫ్ట్వేర్ను ఈ క్రింద క్లిక్ చేసి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోగలరు

Excel Software ( xls Excel 93-2003 format ) 12MB Original

Excel Software ( xlsx Excel format ) 5MB

మీ అభిప్రాయాలు కామెంట్ బాక్సులో తెలుపగలరు. ఇంకేమైనా పట్టికలు కావాలనుకుంటే తయారు చేయగలము.

దయచేసి షేర్ చేయండి

మేము తయారు చేసిన మరిన్ని సాప్ట్ వేర్ లు, రెడీ రేకనార్ టేబుల్స్, రిజిస్టర్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

1 Comments

Please give your comments....!!!

Recent Posts