How to collect online classes information from school in easy way how to fill up the data by School headmaster in easy way video tutorial in Telugu

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ దూరదర్శన్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ పాఠాలు నేర్పుతుంది. విద్యార్థులందరూ ఏ మాధ్యమం లో వీడియోలు వింటున్నారు వర్క్ సీట్లు రాస్తున్నారా లేదా అనే విషయంపై ప్రతి పాఠశాల నుండి రిపోర్టులు ప్రతిరోజు అడుగుతున్నారు అయితే ఈ రిపోర్టు ప్రతిరోజు రాయడం పంపడం మధ్య సమయం చాలా కేటాయించాల్సి వస్తుంది కాబట్టి తక్కువ సమయంలో చాలా సులభంగా రిపోర్ట్ అడిగేవారికి రిపోర్ట్ రాసే వారికి సులభంగా ఉండే విధంగా గూగుల్ ఫాన్స్ ని ఎలా వాడాలి అనే దాని మీద ఈ వీడియోని తయారు చేశాను ఇది తెలుగులోనే ఉంది ఒకసారి చూడండి.

వీడియో కొరకు ఈ క్రింద చూడండి




Click here to form AAP from Play Store direct link

Click here to WPS office from Play Store direct link

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts