DD Yadagiri Online Classes Students Register

డిడి దూరదర్శన్ టి సాట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ వీడియో పాటలు అందజేస్తుంది. ఈ వీడియో పాటలు ప్రతి విద్యార్థి ఈ మాధ్యమం ద్వారా అంటే ద్వారా టీవీ ఫోన్ ద్వారా ఎలా ఉన్నాడు ప్రతిరోజు రిపోర్టు చేయమని చెప్తుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు కచ్చితంగా వీటికి తమ స్కూల్ లో ఒక ఆధార్ రిజిస్టర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రిజిస్టర్ ఎలా రాయాలి దీనికి ఏమైనా ప్రొఫార్మా ఉందా ఏదైనా రిజిస్టర్ ఉందా?

దీనికి ప్రత్యేకమైన రిజిస్టర్ అంటూ ఏమీ లేదు ప్రత్యేకమైన ప్రొఫార్మా అంటూ ఏదీ లేదు ఉపాధ్యాయుల సొంతంగా తయారు చేసుకుని ప్రతిరోజూ నింపాల్సి ఉంటుంది తరగతి వారీగా నింపాలి మరియు మొత్తంగా కూడా నింపాలి.

అయితే దీనికి ఈ సులభంగా ఉండే విధంగా ఒక ఒక ఆలోచనతో ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను తప్పులు ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో రాయండి.

ఎప్పటిలాగే ఇదేవిధంగా ఒక విద్యార్థుల రిజిస్టర్ లో ఈ క్రింది విధంగా రాసి పెట్టుకుంటే మన స్కూల్లో ఒక రికార్డింగ్ ఉంటది రిపోర్టు రాయడానికి పంపించడానికి సులభంగా ఉంటుంది.

ఒక తరగతికి ఒక రిజిస్టర్ పెట్టాలి మళ్లీ అన్నింతికి ఒకటి రిజిస్టర్ పెట్టాలి.

ఈ విద్యాసంవత్సరంలో జూన్ నెలలో మొదలు కావచ్చు నాబడి సెప్టెంబర్ లో మొదలైంది అయితే విద్యార్థుల రిజిస్టర్లో దానికి కారణాన్ని ఫస్ట్ మొదటి పేజీలో రాయాలి ఉదాహరణకు ఇలా రాసిందిమీరు ఇలా రాయండి జూన్ నుంచి ఆగస్టు వరకు విద్యార్థుల పేర్లు రాయాల్సిన అవసరం లేదు ఒకే పేజీలో విద్యార్థుల పేర్లు రాసి కుడివైపు వద్ద నుండి ఆగస్టు వరకు అని చెప్పేసి ఇలా రాస్తే సరిపోతుంది


విద్యార్థుల వివరాలు వివిధ వర్గాలుగా అడుగుతున్నారు కాబట్టి ఇదివరకు మధ్యాహ్నం భోజన తీసుకున్న వారి సంఖ్య మెసేజ్ ఎలా అయితే పెట్టేవాళ్ళం రిజిస్టర్ లో ఎలా అయితే రాశాము అదేవిధంగా మన అటెండెన్స్ రిజిస్టర్ లో ప్రతి రోజు ఈ రకంగా షార్ట్ కట్ గా పెట్టుకుని వాళ్ళ సంఖ్య వేస్తే రిపోర్టు రాయడానికి సులభంగా ఉంటుంది


ఏ డి విద్యార్థికి ఏ రకమైన పరికరం ఉందో ఇలా షార్ట్ కట్ గా రిజిస్టర్ లోనే రాసి పెట్టుకుంటే లెక్కించుట చాలా సులభం అవుతుంది అన్ని కళ్ళముందే ఉంటాయి



లేదా ప్రభుత్వం విడుదల చేసిన ప్రొఫార్మా లో ప్రింట్ తీసుకొని ఒక విద్యార్థి పేరు రాసి అందులో కూడా నమోదు చేయొచ్చు దాని స్క్రీన్షాట్ కూడా చూడండి.

మీకు ఏది సులభంగా ఉంటే ఆ రకంగా చేయండి



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts