Submit Items for Inspire awards Nomination-2019 in District office and Process

Submit Items for Inspire awards Nomination-2019 in District office and Process

👉ఉన్నత పాఠశాల నుండి 5గురు విద్యార్థులు, up పాఠశాల నుండి 2విద్యార్థులు.

👉 మీ పాఠశాల నుండి ఎంపిక చేసిన విద్యార్థుల
💡విద్యార్థుల పేరు
💡తండ్రి పేరు
💡ఆధార్ నెంబర్
💡Caste SC/ST/OBC/genera
💡పుట్టిన తేదీ
💡తరగతి
💡జెండర్
💡 Broad theme
Digital India/make in india/swacha bharath/swasthbharath /skill india/ others

💡Title of the projcet

💡Brief write-up. ఇది నామినేషన్ పమునపుడు200 పదాలలో కంప్యూటర్ నందే టైప్ చేయాల్సి ఉంటుంది.

💡అప్లోడ్ ప్రాజెక్ట్

ఇది మీరు ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి సమాచారం అనగా ప్రాజెక్టు పేరు, దాని ఉద్దేశ్యం, దానిలో ఉపయోగించిన పరికరాలు, పనిచేయు సూత్రం, విధానం, సామాజిక ఉపయోగం, అనువర్తనాలు
ఇలా ప్రతి విద్యార్థికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను కంప్యూటర్ లో వర్డ్ లో గాని, ఫొటోస్ తీసి jpeg లోగాని, pdf ఫార్మాట్ లోగాని కంప్యూటర్ లేదా మొబైల్ లో రెడీగా ఉంచుకొని అప్లోడ్ చేయవలెను. వివరించే సందర్భంగా ప్రాజెక్ట్ ఫొటోస్, డయాగ్రామ్స్ ఉంటే వాటినికుడా అందులో మర్చుకోవాలి. ప్రాజెక్ట్ synopsis పూర్తి సమాచారం ఇచ్చేదిలా ఉండాలి. కానీ మొత్తం 2ఎంబీ కంటే తక్కువ ఉండేలా చూడగలరు.

💡గైడ్ టీచర్ పేరు

💡బ్యాంక్ వివరాలు, ifsc కోడ్, బాంక్ వివరాలు
విద్యార్థి ఫోటో కంప్యూటర్ లో నిక్షిప్తం చేసుకొని ఉండాలి

💡ఈ వివరాలు ఇచ్చిన ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుల వివరాలు అందుబాటులో ఉంచుకుంటే మనం inspire నామినేషన్ సులభంగా పంపిచవచ్చు.

💡విద్యార్థి పేరు బ్యాంక్ వివరాలలో ఓకేవిధంగా ఉండేలా, జాతీయ బ్యాంక్ అకౌంట్ అయి ఉండేలా జాగ్రత్త తీసుకోగలరు. ఈ సంపూర్ణ సమాచారం తో త్వరగా మీ విద్యార్థుల నామినేషన్ లు పంపగలరు.

DEO siddipet

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts