Registration Process to Register in Moral Story Competition

*నీతి కథల  వక్తృత్వ  పోటీలకై  రిజిస్ట్రేషన్ (ఉచితం)  చాలా  సులభం*

*మొబైల్  ఫోన్ లో, 3 నిముషాల్లో*

Step 1. పాఠశాల ఉపాధ్యాయులు,  *క్రింద*  లింక్ పై  క్లిక్  చేయండి

Registration

కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే,

*రిజిస్టర్ (ఫ్రీ) యువర్ స్కూల్* అనే సెక్షన్ వస్తుంది.

Step 2 . స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, స్కూల్ లు సెలెక్ట్ చేసుకోండి.

" కంటిన్యూ " బటన్ క్లిక్ చేయండి

Step 3. టీచర్ డీటెయిల్స్* సెక్షన్ లో, టీచర్ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐ. డి.  ఎంటర్ చేయండి.

Step 4. *స్టూడెంట్స్* సెక్షన్ లో

మీ పాఠశాలలో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంటర్ చేయండి

Step 5.*ప్రిన్సిపల్ డీటెయిల్స్* సెక్షన్ లో ప్రిన్సిపల్ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐ. డి.  ఎంటర్ చేయండి.

సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి

నెక్స్ట్  *ఓటీపీ పేజీ* వస్తుంది.

Step 6. మీ మొబైల్ ఫోన్ కు మరియు మీ ఇమెయిల్ ఐ. డి. కి వచ్చిన *ఓటీపీ నెంబర్* ఎంటర్ ఎంటర్ చేయండి.

(   మొబైల్ ఫోన్ కు ఓటీపీ రావడం ఆలస్యం అయితే ఇమెయిల్ లో ఓటీపీ  చెక్ చేసుకోగలరు. )

రిజిస్టేషన్ పూర్తి అవుతుంది.

మీ *స్కూల్ రిజిస్ట్రేషన్ నెంబర్* మీకు SMS మరియు ఇమెయిల్ వస్తుంది.

=====
14 ఆగష్టు న, నీతి కథల పోటీలు నిర్వహించిన తర్వాత,

మొదటి ముగ్గురు విజేతల పేర్లు

  results

లో  ఎంటర్ చేస్తే,  విజేతల పేర్లతో *సర్టిఫికెట్స్ మీకు ఇమెయిల్* చేయబడతాయి.

మన విద్యార్థులను చదువులతో బాటు,  సంస్కారం/విలువలల్లో  కూడా *ఉత్తములుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే  ఎక్కువ  ఉంటుంది* కావున, మీ సహకారాన్ని అర్థిస్తున్నాము. 

మరిన్ని వివరాలకు సంప్రదించగలరు - connect@ethicalindia.org 
మొబైల్: 8790 367 467

ధన్యవాదాలు
మిషన్ ఎథికల్ ఇండియా సొసైటీ

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts