Type Here to Get Search Results !

TGTET Syllabus for Paper1 & Paper2

(toc) Main Points 

💥 TET సైకాలజీ పేపర్ 1 & 2 సిలబస్



1. వికాసం
2. పియాజే
3. కోల్బెర్గ్
4. చోమ్ స్కీ
5. కార్ల్ రోజర్స్
6. వ్యక్తిగత భేదాలు
7. వైఖరులు (Attitudes), 
8. ఆప్టిట్యూడ్ (Aptitude), 
9. అభిరుచులు (Interests),
10. ఆలోచన(Thinking) 
11. మేధస్సు (Intelligence) 
12. అభ్యాసనం సిద్ధాంతాలు, స్వీయ-భావన (Self-Concept).
13. సమయోజనం (Adjustment), 
14. రక్షక తంత్రాలు (Defense Mechanisms),
15. పరిశీలన (Introspection), 
16. ఇంటర్వ్యూ, 
17. కేస్ స్టడీ
18. రేటింగ్ స్కేల్స్, 
19. ప్రశ్నావళి, 
20. అభ్యాసం - (Input) ప్రక్రియ (Process) - ఫలితం (Outcome).
21. స్కిన్నర్, 
22. పావ్లోవ్, 
23. థార్న్ డైక్ 
24. గెస్టాల్ట్ (Gestalt) 
25. కోహ్లర్, 
26. కోఫ్కా
27. బండూరా
28. అభ్యాస పార్శ్వాలు - అభిజ్ఞా (Cognitive), భావాత్మక (Affective) మరియు ప్రదర్శనాత్మక (Performance).
29. ప్రేరణ (Motivation) 
30. జ్ఞాపకం మరియు మర్చిపోవడం
31. అభ్యాస బదిలీ.
32. బోధనా అంశాలు
33. అభ్యాసనంతో మరియు అభ్యాసకునితో బోధన సంబంధం.
34. CWSN (Inclusive Education).
35. ఆధారిత అభ్యాసం,
36. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం,
37. పరిశీలన మరియు క్రియాశీలత ఆధారిత అభ్యాసం, 
38. సహకార అభ్యాసం (Co-operative Learning), 
39. వ్యక్తిగత మరియు సమూహ అభ్యాసం,
40. స్వీయ-అభ్యాసం (Self Learning)
41. అభ్యాసన కేంద్రిత (Teacher centric), విషయ కేంద్రిత (Subject centric) (Learner centric).
42. బ్రూనర్ (Bruner).
43. బోధనా దశలు - పూర్వ క్రియాత్మక (Pre active), క్రియాత్మక (Interactive) మరియు ఉత్తర క్రియాత్మక (Post active).
44. అభ్యాస వనరులు 
45. తరగతి గది నిర్వహణ
46. మార్గదర్శకత్వం
47. కౌన్సిలింగ్, 
48. బాల్య దుర్వినియోగం (Child Abuse), 
49. శిక్ష (Punishment) & పిల్లల హక్కులు
50. పాఠశాల ఆధారిత మదింపు (School based Assessment), 
51. నిరంతర & సమగ్ర మూల్యాంకనం (Continuous & Comprehensive Evaluation)
52. NCF, 2005
53. విద్యా హక్కు చట్టం (Right to Education Act), 2009 

👉 TET తెలుగు పేపర్ 1 & 2 సిలబస్


1. పఠనావగాహన (పద్యం, గద్యం)
2. తెలంగాణ కవులు, రచయితలు,
3. శతకాలు
4. కళలు, కళాకారులు
5. వేడుకలు
6. క్రీడలు/పాటలు
7. సామెతలు
8. జాతీయాలు
9. పొడుపు కథలు
10. తెలంగాణ పదజాలం
11. అర్థాలు
12. నానార్థాలు
13. పర్యాయ పదాలు
14. వ్యుత్పత్యర్థాలు
15. ప్రకృతి వికృతులు
16. అక్షరమాల
17. తెలుగు, సంస్కృత సంధులు, 
18. సమాసాలు, 
19. క్రియలు ( సమాపక, అసమాపక), 
20. వాక్యాలు రకాలు
21. చంధస్సు, 
22. అలంకారాలు

TET English Syllabus Paper 1 & 2


1. Parts of Speech
2. Tenses
3. Active & Passive voice
4. Prepositions & Articles 
5. Degrees of comparison
6. Clauses 
7. Verbs
8. Adverbs
9. Conjunction
10. Direct & Indirect speech
11. Questions Tags 
12. Types of sentences - simple, compound & complex
13. Phrases
14. Composition - letter writing
15. Comprehension
16. Antonyms, Synonyms & Spellings 
17. Meaning of idiomatic expressions,
18. Correction of Sentences,
19. Sequencing of the Sentences
20. Error identification

TET Syllabus in PDFs


1. TET Paper 1 Syllabus in English PDF


2. TET Paper 1 Syllabus in Telugu PDF


3. TET Paper 2 All Subjects Syllabus in English PDF



Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.