Type Here to Get Search Results !

TET Psychology Concept of Learning – Processes,Principles Notes Practice Test

అభ్యాస భావన - అభ్యాస పక్ర్రియలు, అభ్యాస సూత్రాలు




● ఇతర లక్షణాలను ఆర్జించుకొనేపక్ర్రియ్రి ను 'అభ్యసనం' అంటారు.
● అభ్యసనం అనేదివ్యక్తిపుట్టుకతో ప్రారంభమై, మరణించేవరకు సాగేనిరంతర పక్ర్రియ్రి .
● అనేక విషయాలను ఆర్జించుకొనేపయ్ర త్నమేఅభ్యసనం.
● వ్యక్తిజీవితంలో 'మార్పు ' అనేదిరెండు రకాలుగా కలుగుతుంది. అవి: 1. పెరుగుదల 2.అనుభవం. పెరుగుదల అనేదిజీవ సంబంధమైన పక్ర్రియ్రి . పెరుగుదలవల్లకలిగే
మార్పు లు అభ్యసనం కావు. కాని అనుభవంవల్లసంభవించేపతీ్రమార్పు 'అభ్యసనమే'
అవుతుంది.
● పెరుగుదల వల్లమనలో కలిగేశరీర సౌష్టవంలో మార్పు లు అభ్యసన ఫలితాలు కావు,
నృత్యం, ఈత వంటివి అనుభవం వల్లేసంభవిస్తాయి. కాబట్టిఇవి అభ్యసన కృత్య
ఫలితాలు.

అభ్యసనం - నిర్వచనం

అనుభవంవల్లవ్యక్తిపవ్రర్తనలో సంభవించేమౌలికమైన మార్పు - గేట్స్ , జెర్సీలు
అనుభవ ఫలితంగా వ్యక్తిపవ్రర్తనలో సాపేక్షంగా కలిగేస్థిరమైన, శాశ్వతమైన మార్పు ను అభ్యసనం
- బెహార్డ్

అభ్యా సంలో ఉన్న దశలు

1. అవసరం ఏర్పడటం లేదా ప్రేరణ కలగడం.
2. లక్ష్యా న్ని , గమ్యా న్ని స్థిరపరచుకోవడం,
3. లక్ష్యా న్ని సాధించడానికిఎదురైన అవరోధాలను అధిగమించేసర్దుబాటు చేసుకోవడం.
4. గమ్యా న్ని విజయవంతంగా చేరుకోవడం.

అభ్యసనం - అంశాలు

1. అభ్యసనం చేసేవ్యక్తి
2. అభ్యసన విషయం
3. అభ్యసన సన్ని వేశం

అభ్యా స లక్షణాలు

1. అభ్యసనం సార్వత్రికమై, పతి్రజీవిలో జరుగుతుంది.
2. అభ్యసనం జీవిత పర్యంతం జరిగేపక్ర్రియ్రి .
3. అభ్యసనం ఒక పక్ర్రియ్రి , ఫలితం కాదు.
4. అభ్యసన ఫలితం పవ్రర్తనలో సంభవించేమార్పు .
5. అభ్యసనం పయో్ర జనాత్మకమైంది.
6. అభ్యసన పక్ర్రియ్రి గమ్య నిర్దేశకమైంది.
7. అభ్యసన ఫలితం మంచి లేదా చెడు కావచ్చు
8. పవ్రర్తనలోని అన్ని విషయాలను అభ్యసనం పభ్రావితం చేస్తుంది.
9. అనుభవంవల్ల, సాధనవల్లసిద్ధించేదేఅభ్యసనం
10. అభ్యసనం బదలాయించబడేపక్ర్రియ్రి .
11. అభ్యసనానికిసంచిత స్వభావం ఉంటుంది.
12. అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పరిణతపైమానసిక పరిణతిపైఆధారపడి
ఉంటుంది.
13. అభ్యసనం, సమయోజనానికిగాని (మంచి సర్దుబాటు) లేదా విషమయోజనానికిగాని
కారణం కావొచ్చు .
14. అభ్యసన రేటు, అభ్యసన వేగం అందరిలోను ఒకేలాగ, ఒకరిలోనైనా అన్ని దశలలో ఒకే
విధంగా ఉండదు.

అభ్యసన - ప్రాముఖ్యం

అభ్యసన పక్ర్రియ్రి పభ్రావం ఉన్నత అభ్యసనం, వివేచన, అవగాహాన, స్మృతి, శిక్షణ బదలాయింపు,
పజ్ర్ఞ, మూర్తిమత్వం, లాంటిఅనేక మనోవిజ్ఞాన అంశాలన్ని ంటిమీద ఉంటుంది.

అభ్యసన రకాలు

1. చలన అభ్యసనం :

● శరీర అవయవాలను వినియోగిస్తూ నేర్చు కొనేకౌశలాలను 'చలన అభ్యసనం' అంటారు.
● పాకడం (Crawling) నేర్చు కొనేముందు తల నిలకడగా నిలబెట్టడం,
● ఈత, సైకిల్ తొక్కడం టైపింగ్ గుండీలు పెట్టుకోవడం లాంటివి చలన అభ్యసనానికి
ఉదాహరణలు.

శాబ్దిక అభ్యసనం

● శిశువు మొదట్లో కొన్ని పదాలను, అర్థాలను పరిమితంగా తెలుసుకొంటాడు.
● ఒక వస్తువును చూసి, పోల్చు కొని ఆ వస్తువుకు పేరు పెట్టితెలపడం అతిచిన్న శాబ్దిక
అభ్యసనం.

3 విచక్షణ అభ్యసనం

● శైశవం నుంచి బాల్యంలోకిపెరుగుతూ అనేక చలన, శాబ్దిక కౌశలాలను, నూతన పద
పరిచయాన్ని పెంచుకుంటూ రెండు అంశాల మధ్య, సన్ని వేశాలమధ్య గల భేదాన్ని
గుర్తించడం నేర్చు కుంటారు.
● కారుకు, జీపుకు, ఆవుకు, గుర్రానికిమధ్యగల భేదాన్ని గహ్ర ించడం, ఆ విధంగా
హెచ్చు స్థాయి జ్ఞాన సముపార్జన చేసిఅంశాలమధ్య వైవిధ్యా న్ని గుర్తించడం
ఉదాహరణలుగా చెప్పవచ్చు .

4 . పత్ర్యక్ష అభ్యసనం (Perceptual Learning

● పరిసరాలకు ప్రేరితుడై, ఉద్దీపన పొంది, వీటికిసరైన అర్థాలను ఇవ్వడంతోపాటు వాటిని
గురించి తెలుసుకుంటేదానిని పత్ర్యక్ష అభ్యసనం అంటారు.
● బిస్కెట్ తినేందుకని, పెన్సి ల్ రాసేందుకని, షార్నర్ ఆ పెన్సి ల్ ముల్లును చెక్కేందుకని
తనంతట తాను తెలుసుకోవడం పత్ర్యక్ష అభ్యసనానికిఉదాహరణ. ____

5. భావనాత్మక అభ్యసనం (Conceptual Learning)

ఒకేవిధమైన లక్షణాలు, సామాన్య గుణాలున్న వస్తువులు, సాధారణ భావాలు ఏర్పరచుకొని
భావనల ఆధారంగా అభ్యసనం జరుపుతాడు.
కాకి, చిలుక, పావురం, నెమలి మొదలైనవాటికికొన్ని సామాన్య లక్షణాలు ఉన్నా యి. ఆ
లక్షణాల ఆధారంగా వాటికిరెక్కలు, రెండు పాదాలు గల ఎగిరేపక్షులు అని, ఆ విధంగానే1, 4, 9,
16, 25 అనేసంఖ్యలు వర్గం గల సంఖ్యల వర్గానికిచెందినవి అని గహ్ర ిస్తాడు.

6. సమస్యా పరిష్కా ర అభ్యసనం (Problem Solving Learning)

● అభ్యసన రకాలన్ని టిలో క్లిష్టమైందిగా పరిగణించేఅభ్యసనం
● ఒక నేర్పు తో పరిసర అంశాల మధ్య సంబంధం కనుక్కొ ని సమస్యకు పరిష్కా ర మార్గం
వెతకడం
● టెట్ తదితర పవ్రేశ పరీక్షలలోను ఒక పశ్ర్నకు సరైన ఒకేసమాధానం అని మార్కు లు
కేటాయించేఈ రకమైన అంశాల అభ్యసనం క్లిష్టమైంది.

అభ్యా సాన్ని పభ్రావితం చేసేఅంశాలు

అభ్యసన పక్ర్రియ్రి పైఉన్నత అభ్యసనం, ధారణం, స్మృతి, విస్మృతి, అవగాహన, వివేచనం
(Reasoning), పజ్ర్ఞాపాటవాలు, మూర్తిమత్వం లాంటిఎన్నో మనోవిజ్ఞాన శాస్త్ర అంశాలు ఆధారపడిఉంటాయి.
అభ్యసనాన్ని పభ్రావితం చేసేఅతిముఖ్య అంశం అవధానం.

1. అభ్యా సకునికిసంబంధించిన కారకాలు

2. అభ్యసనానికిసంబంధించిన కారకాలు
3. పాఠశాల కారకాలు
4. కుటుంబ కారకాలు
5. సామాజిక కారకాలు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.