*TG POLYCET-2026 అర్హత సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లొమా ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది..*
మొదటి దశ (First Phase)
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్:
27-05-2026 నుండి 31-05-2026 వరకు
సర్టిఫికేట్ వెరిఫికేషన్:
29-05-2026 నుండి 01-06-2026 వరకు
వెబ్ ఆప్షన్స్ నమోదు:
29-05-2026 నుండి 03-06-2026 వరకు
ఆప్షన్స్ ఫ్రీజింగ్:
03-06-2026
సీట్ల కేటాయింపు:
06-06-2026 లోపు
ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్:
06-06-2026 నుండి 09-06-2026 వరకు
కాలేజీలో రిపోర్టింగ్:
08-06-2026 నుండి 09-06-2026 వరకు
ఫైనల్ ఫేజ్
స్లాట్ బుకింగ్:
15-06-2026
సర్టిఫికేట్ వెరిఫికేషన్:
16-06-2026
వెబ్ ఆప్షన్స్:
16-06-2026 నుండి 17-06-2026 వరకు
సీట్ల కేటాయింపు:
20-06-2026 లోపు
కాలేజీలో రిపోర్టింగ్:
22-06-2026 నుండి 23-06-2026 వరకు
ఇంటర్నల్ స్లైడింగ్
27-06-2026 నుండి 28-06-


Please give your comments....!!!