✨ సెక్షన్ 87A ప్రకారం మార్జినల్ రిలీఫ్
👉 మొత్తం ఆదాయం ₹12,75,005/- నుండి ₹13,45,585/- లోపు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.
🧾 ఉదాహరణ–1
➡️ మొత్తం ఆదాయం: ₹12,75,004/-
➡️ స్టాండర్డ్ డిడక్షన్: ₹75,000/-
➡️ టాక్సబుల్ ఇన్కమ్: ₹12,00,000/-
✅ టాక్స్: ₹0 (No Tax)
🧾 ఉదాహరణ–2
➡️ మొత్తం ఆదాయం: ₹12,75,005/-
➡️ టాక్సబుల్ ఇన్కమ్ (సవరణ): ₹12,00,010/-
➡️ మొత్తం టాక్స్: ₹60,002/-
➡️ 12 లక్షలు దాటిన ఆదాయం: ₹10/-
➡️ మార్జినల్ రిలీఫ్: ₹59,992/-
➡️ ఫైనల్ టాక్స్: ₹10/-
➡️ సెస్ (4%): ₹0
💰 చెల్లించాల్సిన టాక్స్: ₹10/-
🧾 ఉదాహరణ–3
➡️ మొత్తం ఆదాయం: ₹12,91,201/-
➡️ టాక్సబుల్ ఇన్కమ్ (సవరణ): ₹12,16,200/-
➡️ మొత్తం టాక్స్: ₹62,430/-
➡️ 12 లక్షలు దాటిన ఆదాయం: ₹16,200/-
➡️ మార్జినల్ రిలీఫ్: ₹46,230/-
➡️ ఫైనల్ టాక్స్: ₹16,200/-
➡️ సెస్ (4%): ₹648/-
💰 చెల్లించాల్సిన టాక్స్: ₹16,848/-
📌 వర్తించే ఆదాయ పరిధి:
✅ ₹12,75,005/- నుండి ₹13,45,585/- లోపు
📊 మార్జినల్ రిలీఫ్ పరిమితులు:
🔺 గరిష్టం: ₹59,992/-
🔻 కనిష్టం: ₹7/-
🧠 సూత్రం (క్లుప్తంగా):
👉 లెక్కగట్టిన టాక్స్ − (₹12 లక్షలు దాటిన ఆదాయం) = మార్జినల్ రిలీఫ్
👉 మిగిలిన టాక్స్‌పై 4% సెస్ కలిపితేనే ఫైనల్ టాక్స్
⚠️ ₹13,45,584/- దాటితే మార్జినల్ రిలీఫ్ ఉండదు ❌
🌸 చిన్న ఆదాయ వ్యత్యాసంతో ఎక్కువ టాక్స్ పడకుండా కాపాడేదే మార్జినల్ రిలీఫ్!


Please give your comments....!!!