మౌలిక భాష గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం (FLN)
పరీక్ష నిర్వహణ - ప్రశ్నపత్ర మూల్యాంకన సూచికలు
(పరీక్షలు నిర్వహించడానికి కాలక్రమం)
FLN కార్యక్రమంలో భాగంగా విద్యా సంవత్సరంలో మూడు సార్లు పరీక్ష నిర్వహించాలి. అవి ప్రారంభ పరీక్ష, మధ్యంతర పరీక్ష, తుది (అంత్య) పరీక్ష. ఈ పరీక్షలని FAలతో సంబంధం లేకుండా నిర్వహించాలి.
ప్రారంభ పరీక్షను 2025 జూన్ మాసంలో 25వ తేదీ నుండి 30వ తేదీ లోపు నిర్వహించాలి. వీటి ఫలితాలను 15.07.2025 లోపు Telangana School Education Appలో నమోదు చేయాలి.
మధ్యంతర పరీక్షను 2025 నవంబర్ మాసంలో 25వ తేదీ నుండి 30వ తేదీ లోపు నిర్వహించాలి. వీటి ఫలితాలను 15.12.2025 లోపు Telangana School Education Appలో నమోదు చేయాలి.
తుది (అంత్య) పరీక్షను మార్చి మాసంలో 5వ తేదీ నుండి 7వ తేదీ లోపు నిర్వహించాలి. వీటి ఫలితాలను 30.03.2026 లోపు Telangana School Education App లో నమోదు చేయాలి.
సబ్జెక్ట్ వారిగా మార్గదర్శకాల కొరకు ఈ క్రింది క్లిక్ చేయండి.
Guidelines for Primary School
💥విద్యాశాఖ Midline అధికారిక మూల్యాంకన పత్రాలు
ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు తెలుగు మీడియం అన్ని సబ్జెక్టులు అనగా తెలుగు ఇంగ్లీష్ గణితం ఈవీఎస్ యొక్క ప్రశ్నపత్రం కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి
ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్టులు అనగా తెలుగు ఇంగ్లీష్ గణితం ఈవీఎస్ యొక్క ప్రశ్నపత్రం కొరకు ఈ క్రింద క్లిక్ చేయండి
ఆరవ తరగతి నుండి 9వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల యొక్క పరీక్ష పత్రాలు ఒక్క పేజీలో డిజైన్ చేసినవి కొరకు ఈ క్రింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

Please give your comments....!!!