Departmental Tests EOT 141 Page Numbers as per Sujatha Law Books
కొత్తగా వచ్చిన సుజాత లా బుక్స్ లో బడ్జెట్ మాన్యువల్ ఫైనాన్షియల్ కోడ్ ట్రెజరీ కోడ్ పుస్తకాలు చాలా పెద్దవిగా పేజీలు చాలా ఎక్కువగా ఇవ్వబడ్డాయి చదువుకునే సమయంలో అభ్యర్థులందరికీ చాలా కన్ఫ్యూజ్గా ఉంది వీటి నుండి చదువుకునే ముందు మనకు సిలబస్ లో ఏమి ఉన్నది ఏ లెస్సన్ నుండి ఏ టాపిక్ నుండి ప్రశ్నలు వస్తాయో గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది అందుకే మీ అందరికీ సులభతరం చేయడం కోసం తెలంగాణ డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ కు అనుగుణంగా ఈ పెద్ద ఉన్న పుస్తకంలో నుంచి పేజీ నెంబర్లతో సహా గుర్తించి మీకు అందిస్తున్నాను వీటికి అనుగుణంగా మనకు అవసరం లేని పేజీలకు పిన్ చేసి పెట్టుకోవడం ద్వారా చాలా సుగులాభంగా ప్రిపేర్ కావచ్చు
డిపార్ట్మెంటల్ టెస్ట్ ఈఓటి141 సుజాత లా బుక్స్ లో ముఖ్యమైన అంశాలు పేజీ నెంబర్ల వారీగా
ఫైనాన్షియల్ కోడ్ పుస్తకం నుండి ఈ క్రింద గల చాప్టర్లు ఈఓటి141 పరీక్షలో రావు కావున , ఈ క్రింద గల అంశాలు మినహాయించి మిగతా అంశాలు చదువుకోవాల్సి ఉంటుంది
ట్రెజరీ కోడ్ పుస్తకంలో చాలా అంశాలు తెలంగాణ డిపార్ట్మెంట్ టెస్ట్ లో రావు కేవలము ఈ క్రింద గల అంశాలు చదువుకుంటే సరిపోతుంది.
డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్ కోడ్ 88 మరియు 141 లకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ నుండి ఈ క్రింద అంశాలు మాత్రమే పరీక్షలు వస్తాయి కాబట్టి వీటిని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది

Please give your comments....!!!