1. అనారోగ్యం లేదా ఉన్నత విద్యా కారణాలు కాక, ఇతర కారణాలపై మంజూరైన జీత నష్టపు సెలవులలో 36 నెలలకు మించిన కాలము శిక్షగా నిర్ణయించిన సస్పెన్షన్ కాలము కోర్టు స్టే పైన లేదా విద్యా సంవత్సరం వరకు కొనసాగిన కాలము సర్వీస్గా లెక్కించబడదు. అప్రెంటిస్ కాలం పెన్షన్ కు లెక్కించబడును.
2. వెయిటేజీ: సర్వీసు 33 సంవత్సరాల కు తగ్గితే ఐదు సంవత్సరాలు మించకుండా వెయిటేజ్ ఇవ్వబడుతుంది వాలంటరీ రిటైర్మెంట్కు కూడా ఐదు సంవత్సరాలు మించకుండా వెయిటేజీ ఇవ్వబడును
3. పెన్షన్ వెయిటేజ్తో కలుపుకొని 10 సంవత్సరాలు ఆపై సర్వీసు గల వారికి మాత్రమే పెన్షన్ చెల్లించబడును మూడు నెలలు ఆ పైన ఉన్న సర్వీస్ను ఒక అర్ధ సంవత్సరం గా పరిగణించబడును
4. ఫ్యామిలీ పెన్షన్: ఉద్యోగి మరణం రిటైనర్ తర్వాత కనీసం ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత సంభవించినట్లయితే చివరి వేతనంలో సగభాగము కుటుంబ పెన్షన్ మరణించిన తేదీ నుండి ఏడు సంవత్సరాల వరకు గాని ఉద్యోగ జీవించి ఉంటే 65 సంవత్సరాలు గాని ఆ తరువాత నుండి ఆఖరి బేసిక్ పోయిలో 30% చొప్పున నిర్ణయిస్తారు
5. ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపు: నామినేషన్ అవసరం లేదు ముందుగా భార్య లేదా భర్తకు జీవితాంతం లేదా పునర్వివాహం వరకు ఆ తర్వాత కుమారులకు 25 సంవత్సరాలు వయసు వచ్చేవరకు అటు తర్వాత కుమార్తెలకు వివాహం అయ్యే వరకు వరుస క్రమంలో చెల్లించబడుతుంది కుటుంబ పెన్షన్ ఒకసారి ఒకరికి మాత్రమే ఇవ్వబడుతుంది విధవరాలు విడాకులు తీసుకొని నా కుమార్తెకు అవివాహిక కుమార్తెకు వయసుతో సంబంధం లేకుండా జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ చెల్లించబడును
6. పెన్షన్ దరఖాస్తు రిటైర్మెంట్కు 18 నెల ముందుగానే దరఖాస్తు చేయవచ్చు
7. ఆంటీస్ సిపేటరి ఫ్యామిలీ పెన్షన్: రిటైర్ అయ్యావా నాటికి పెన్షన్ మరణించగానే వెంటనే ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ విడుదల కాకపోతే చివరి వేతనం ప్రకారం లింకించబడిన పెన్షన్ నుండి 90 శాతం నుండి యాంటిసిపేట పెన్షన్ చెల్లించాలి.
8. వాలంటరీ రిటైర్మెంట్: 20 సంవత్సరాల సర్వీసు తర్వాత మూడు నెలల ముందు నోటీస్ ఇచ్చి ఉద్యోగి అయితే రిటైర్ కావచ్చు దీనికి కూడా ఐదు సంవత్సరాలు సర్వీస్ వెయిటేజ్ ఇస్తారు మెంటుకు పెన్షన్ కమిటీ సౌకర్యాలు ఉన్నాయి
9. ఇన్వాల్వ్ పెన్షన్: ఐదు సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగా ఉద్యోగి పని చేయాలని స్థితిలో వైద్యుని ధృవపత్రం ఆధారంగా పదవి విరమణ చేయవచ్చును అలా పదవి విరమణ చేసిన ఉద్యోగి వారసులకు అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వబడును
10. పెన్షన్ కమ్యూటేషన్: 40% పెన్షన్ కమిటీ వచ్చును రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక సంవత్సరంలోగా పెన్షన్ ఫారాలు మంజూరు చేయు అధికారికి పంపించాలి. ఇన్బాయిడ్ పెన్షన్ వారికి కమిషన్ అవకాశం లేదు
11. సూపర్ అన్వేషణ్ పెన్షన్: ఉద్యోగి సర్వీసు పూర్తయిన తర్వాత రిటైర్మెంట్ అయినా పెన్షన్
12. కాంపెన్సేషన్ పెన్షన్: ఒక ఉద్యోగి, ఉద్యోగం నుండి తొలగించిన ఎడల వచ్చే పెన్షన్
13. కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్: తప్పనిసరిగా రిటైర్మెంట్ కావాల్సి వస్తే వారికి ఇచ్చే పెన్షన్

Please give your comments....!!!