Type Here to Get Search Results !

How to do DSE FRS when teachers going to Deputation or On Duty Completed details in Telugu with screenshots

ఉపాధ్యాయులు ప్రతిరోజు డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస చేయవలసి ఉన్నందున...

ఉపాధ్యాయులు ఒకరోజు లేదా కొన్ని రోజులు మండల పరిధిలో గాని ఇతర పాఠశాలకు అడ్జస్ట్మెంట్ కింద అనగా ఇతర పాఠశాల ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు తాత్కాలిక అడ్జస్ట్మెంట్ కొరకు ఇతర పాఠశాలకు వెళ్ళవలసి ఉంటుంది అటువంటి సందర్భంలో డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస లో హాజరు ఎలా నమోదు చేయాలి ఒకవేళ చేయలేకపోతేఅవుతుంది  నమోదు అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఎలా చేయాలో ఈ కింద తెలుపుతున్నాం. 

*🔥 *మీలో ఎవరైనా పక్క స్కూల్ కి ఒక్క రోజు లేదా రెండు రోజుల పాటు Deputation మీద వెళ్లాల్సి వస్తే, మీ DSE - FRS App లో కి వెళ్ళి Log out అయ్యి, మళ్ళీ DSE - FRS APP ను OPEN చేసి, మీ Emp.ID నీ User ID గా మరియు staff @123 నీ password గా type చేసి, Login అయ్యితే, Leaves అనే Option  వస్తుంది. దానిమీద click  చేస్తే leave type వస్తుంది.. దానీ మీద కూడా click చేస్తే Casual leave, 1/2 day leave, OD, Deputation..etc .. ఇలా చాలా options వస్తాయి.. వాటిలో OD అని సెలెక్ట్ చేస్తే,date from - date to అని వస్తుంది, దానిలో ఒక్క రోజు అయితే ఆ date, లేకపోతే ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు టైప్ చేయాలి.. ఆ తర్వాత ఏ school కి deputation వెళ్ళుతున్నారో, ఆ school పేరు టైప్ చేయాలి..*
*ఈ మొత్తం process తర్వాత మీ HM గారు, వారి DSE - FRS APP లో మీ Deputation నీ ఒక రోజు ముందే approval చేస్తే, తర్వాత రోజు మీరు deputation వెళ్లిన school FRS attendance నీ మీ DSE -FRS App లో మీ Emp.ID మరియు staff @123 తో Login అయ్యి in time లో check in కావచ్చు.. అలాగే school ending time లో కూడా same process తో check out కావాలి..*
  *మళ్ళీ తర్వాత రోజు మీ school కి వెళ్ళిన తర్వాత మీ FRS App లో log out అయ్యి మీ school User ID, password లతో login అయ్యి, యధావిధిగా మీ FRS ATTENDANCE తీసుకోవాలి...*

Step 1:

దీనికోసం ముందుగా ప్రస్తుతం మీరు వాడుతున్న డీఎస్సీ ఎఫ్ ఆర ఆప్ లో లాక్ అవుట్ అండి ఆ తర్వాత మళ్లీ లాగిన్ అవ్వండి పై విధంగా...

Step 2:

మీ యూజర్ ఐడి పాస్వర్డ్ పై విధంగా లాగిన్ అయిన తర్వాత పై ఫోటోలో చూపించిన విధంగా రౌండ్ సర్కిలో ఉన్న Leaves పైన టచ్ చేయండి.

స్టెప్ 3

ఇప్పటి వరకూ మీరు వాడుకున్న లీవ్స్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. 

పై ఫోటోలో చూపిన విధంగా లీవ్స్ పైన క్లిక్ చేయండి 

మనకున్న లీవుల రకాలన్నీ కూడా ఇక్కడ కనబడతాయి ఇప్పుడు ఓడిని సెలెక్ట్ చేసుకోండి 

ఇప్పుడు మీరు డిప్యూటేషన్ కొరకు లేదా తాతకాలిక సర్దుబాటు కొరకు ఏ పాఠశాలకైతే వెళుతున్నారో ఆ పాఠశాల పేరును తేదీని నమోదు చేసి అప్లై చేయండి అప్పుడు మీ సెలవు OD  నమోదవుతుంది.

ప్రధాన ఉపాధ్యాయుల సందర్భంలో అనగా ప్రధానోపాధ్యాయులు ఒక్కోసారి బ్యాంకులకని వెళ్ళవలసి ఉంటుంది అటువంటి సందర్భంలో పై విధంగా చేసి ఓడి సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు ఎక్కడికి వెళుతున్నారు రావాల్సి ఉంటుంది 

వీడియో రూపంలో కూడా అందజేస్తున్నాము కింద చూడండి 






Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.