పార్లమెంటు చేసిన ఈ దిగువ చట్టం 2009, ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొందింది.
ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి ఉద్దేశించిన చట్టం.
1) ఈ చట్టాన్ని బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఆగస్టు 2009గా పిలవవచ్చు.
2) ఒక్క జమ్ము & కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి ఇది భారతదేశమంతటికీ వర్తిస్తుంది.
3) కేంద్ర ప్రభుత్వం అధికారిక రాజపత్రంలో ప్రకటించిన తేదీ నుండి ఇది అమలులోకి వస్తుంది.
📥 Click here to Download Pdf file of RTE 2009 Book in Telugu ( Published by Government of Andhra Pradesh )
📥 Click here to Download Pdf file of RTE Act ( Published by Government of Telangana )


Please give your comments....!!!