Type Here to Get Search Results !

Conduct of Badi Bata Programme in all the Schools in the State for the academic year 2025-26 - Instructions and Day by day schedule Procs No 1442/SS/T4/2020 Date: 17.O5.2O25

Conduct of Badi Bata Programme in all the Schools in the State for the academic year 2025-26 - Instructions and Day by day schedule Procs No 1442/SS/T4/2020 Date: 17.O5.2O25



*💥 జూన్ 6 నుండి 19 వరకు బడిబాట రోజు వారి కార్యక్రమాలు*

▪️6వ తేదీన గ్రామసభ నిర్వహించాలి.
▪️7వ తేదీన ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాల న్నారు. 
▪️8 నుంచి 10 తేదీ వరకు కరప త్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్‌ఔట్‌ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
▪️11 వ తేదీన ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి.
▪️12వ తేదీన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలని, అదే రోజు విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం లను అందించాలి.
▪️13న సామూ హిక అక్షరాభ్యాసం, బాలలసభ
▪️ 16న FLN &LIP దినోత్సవం నిర్వహించాలి
▪️17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించలి.
▪️18న తరగతి గదుల డిజిటలీ కరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.
▪️19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలని సూచించారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.