Type Here to Get Search Results !

Certificates and details required for engineering counseling

*మిత్రులారా*

*TS-EAPCET-2025*
*Counseling మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం లోప్రారంభం అవుతుంది


 *CERTFICATE VERIFICATION ఉంటుంది...* 

 *CERTIFICATES VERIFIÇATION కోసం మీరు ఏర్పాటు చేసుకోవలసిన డాకుమెంట్స్ వివరాలు

01) *EAPCET RANK CARD*
02) *EAPCET HALLTICKET*
03) *10 class memo*
04) *INTER SHORT or Long MEMO*(with Principal sign)
05) *STUDY OR BONAFIED *6th to INTER*
06) *CASTE CERTIFICATE*
07) *INTER TC* 
08) *INCOME సర్టిఫికెట్*
     *(Fee Reumbersment వర్తించు వాళ్ళకి below 1.5 lac below (rural)2 lacs (urban) ఉండాలి.* 
*01-04-2025 వ తేదీ  తరువాత నాటివి కావాలి*)
09) *ADHAR CARD*
10) *PHOTOS*(10)
👉 
*ఇవి కాకుండా అదనంగా reservation certificates ఉన్నవారు verification సమయం లో provide చేస్తేనే RESERVATION వర్తిస్తుంది* 

*09) minority certificate* 
*10) P H C , certificate*
*11) EWS Certificate* 
*12)NCC, / SPORTS / GAMES సీసర్టిఫికెట్*
 

*COLLEGE CODE AND BRANCH CODE జాగ్రత్త గా చూసుకోండి
🙏🙏🙏🙏🙏🙏

ముఖ్య గమనిక:

పైన తెలిపిన వివరాల అన్నియు కూడా కేవలం సమాచారం మరియు అవగాహన నిమిత్తము మాత్రమే. పై వివరాలన్నీ కూడా స్వల్ప మార్పులు ఉండవచ్చు పై వివరాలన్నీ అధికారిక వివరాలు కావు. ఖచ్చితమైన వివరాల కోసం సంబంధిత కాలేజీ యొక్క వెబ్సైట్ యందు కలవు మరియు ఖచ్చితమైన వివరాల కోసం సంబంధిత కాలేజీను సంప్రదించగలరు

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.