Type Here to Get Search Results !

All subjects Educational Competencies in one page

*🏵️విషయవారీగా విద్యాప్రమాణాలు*


*🌼తెలుగు*


1. వినడం, ఆలోచించి మాట్లాడడం

2. ధారాళంగా చదవడం, అర్ధంచేసుకోవడం.

3. స్వీయరచన (సొంతంగా రాయడం)

4. సృజనాత్మక వ్యక్తీకరణ

5. ప్రశంస

6. పదజాలం, వ్యాకరణాంశాలు

*🌼హిందీ*


1. సున్నా, బోల్నా

2. అర్ధగ్రహణ్ కే సాత్ పడ్నా

3. స్వీయరచన్

4. సృజనాత్మక్ అభివ్యక్తీకరణ

5. ప్రశంస

6. వ్యాకరణ్, శబ్ద్భండార్

*🌼ఇంగ్లీషు*


1. Listening, Speaking

2. Reading comprehension

3. Conventions of writing

4. Vocabulary

5. Grammar

6. Creative expression

*🌼గణితం*


1. భావనల అవగాహన, సమస్య సాధన

12. కారణాలు చెప్పడం - నిరూపణలు

3. వ్యక్తీకరణ

4. సంబంధాలు

5. ప్రాతినిధ్యం-దృశ్యీకరణ

*🌼పరిసరాల విజ్ఞానం*


1. విషయావగాహన

2. ప్రశ్నించడం పరికల్పనలు చేయడం

3. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు

4. సమాచార నైపుణ్యాలు


5. బొమ్మలు, మ్యాపులు గీయడం, నమూనాల ద్వారా భావప్రచారం

16. ప్రశంస, విలువలు, జీవవైవిధ్యం పట్ల స్పృహ

*🌼విజ్ఞాన శాస్త్రం*


1. విషయావగాహన

2. ప్రశ్నించడం పరికల్పనలు చేయడం

3. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు

4. సమాచార నైపుణ్యాలు

5. బొమ్మలు, గ్రాఫ్లు గీయడం, నమూనాలు తయారుచేయడం ద్వారా భావప్రసారం

6. సౌందర్యాత్మక స్పృహ -విలువలు, ప్రశంస జీవ వైవిధ్యం - నిత్యజీవిత వినియోగం

*🌼సాంఘికశాస్త్రం*


1. విషయావగాహన

2. విషయాన్ని చదివి అర్థంచేసుకోవడం, వ్యాఖ్యానించడం

3. సమాచార నైపుణ్యాలు

4. సమకాలీన, సామాజిక అంశాలపై ప్రతిస్పందన

5. పటనైపుణ్యాలు

6. ప్రశంస, విలువలు

కళలు- సాంస్కృతిక విద్య


1. బొమ్మలు గీయడం, నమూనాలు చేయడం రంగులు వేయడం, అలంకరణలు చేయడం

2. ఒరిగామి, టాన్రా మ్ కుట్లు, అల్లికలు

3. నాటికలు, ఏకాంకికలలో అభినయించడం, కొరియోగ్రఫీ

4. పాటలు పాడడం, వాద్యపరికరాల వినియోగం

5. నృత్యం, స్థానిక కళారూపాలు ప్రదర్శించడం

*🌼ఆరోగ్య- వ్యాయామవిద్య*


1. ఆటలలో పాల్గొనడం, క్రీడాస్ఫూర్తి

2. యోగ, ధ్యానం, స్కౌట్స్, గైడ్స్ NCC

3. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లు

4. కుటుంబ సంబంధాలు, భద్రత, ప్రథమ చికిత్స

5. ఆరోగ్యం, పౌష్ఠికాహారం, మంచి ఆహార అలవాట్లు

*🌼పని, కంప్యూటర్ విద్య*


1. పనిముట్ల వినియోగం, వస్తువుల తయారీ

2. పాఠశాల కార్యక్రమాలలో పాల్గొనడం, అంతర కరికులమ్ కార్యక్రమాల నిర్వహణ, బాధ్యతలు నిర్వర్తించడం

3. కంప్యూటర్ ఆధారంగా నేర్చుకోవడం

4. కంప్యూటర్ను వినియోగించడం

5. సామాజిక కార్యక్రమాలు, శ్రమదానం

*🌼విలువల విద్య - జీవన నైపుణ్యాలు*


1. మంచి-చెడు, విచక్షణాజ్ఞానం, సత్ప్రవర్తన

2. రాజ్యాంగ విలువలు పాటించడం

3. సహనం, దయ, తదానుభూతి మొదలగు వ్యక్తిగత విలువలు

4. జీవననైపుణ్యాలు, ఆలోచనా నైపుణ్యాలు

5. ఉపాధ్యాయులు, సహాధ్యాయులు పాఠశాల, సమాజం ప్రభుత్వ ఆస్తుల పట్ల సరైన వైఖరులు కలిగి ఉండడం.


Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.