Type Here to Get Search Results !

How to Download Progress Cards from ISMS Portal in bulk

💥 💥💥
 ISMS PORTAL లో క్లాస్ లో ఉన్న అందరి విద్యార్థులకు ఒకేసారి ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసే విధానం.

👉 Step 1: www.schooledu.telangana.gov.in (ISMS) అను website open 
చేయాలి.

👉 Step 2: *ISMS* లో *Login* అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉 Step 3: తర్వాత CCE Login ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉Step 4: School యొక్క *User Name* మరియు *Password* ఎంటర్ చేసి Login ఆవాలి.

👉 Step 5: Login అయినా తర్వాత *Student* Reports లో Student Progress Card అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

👉 Step 6: *తర్వాత Academic Year, Class* మరియు Section సెలెక్ట్ చేసి, Go అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

👉 Step 7: విద్యార్థుల యెక్క Progress Cards లిస్ట్ Display అవుతుంది. 
 ఆ లిస్ట్ పైన To View/to print all Students Progress Cards అను ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

👉 Step 8 : ఆ క్లాస్ లో ఉన్న విద్యార్థుల Progress Cards display అవుతాయి. తర్వాత ప్రింట్   
తీసుకోవాలి.




How to download Progress Cards in Mobile 


👉Step 2: School యొక్క *User Name* మరియు *Password* ఎంటర్ చేసి Login ఆవాలి.


Step 3:
పై విధంగా సైట్ లో కి లాగిన్ అయిన తర్వాత ఈ క్రింద చూపిన విధంగా CCE - Reports పైన క్లిక్ చేయండి 


Step 4: కింద చూపిన విధంగా Student Progress Card పైన క్లిక్ చేయండి 



Step 5:
డౌన్ లోడ్ చేయాలి అనుకున్న విద్యా సంవత్సరం, తరగతి, సెక్షన్ సెలెక్ట్ చేసుకుని Go మీద క్లిక్ చేయండి 




Go మీద క్లిక్ చేయగానే ఆ తరగతి లోని అందరి పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ లు కనపడతాయి.



అందరి పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ ల చివరన చిన్నగా Print కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి 



Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.