ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ అనునది ప్రతి సంవత్సరం జూలై 31 తారీకు లోపల పూర్తి చేయవలసి ఉంటుంది.
ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ లో మార్కుల విభజన క్రింది విధంగా ఉంటుంది.
1. క్లాస్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ కు 10 మార్కులు
2. విద్యార్థుల క్లాస్ వరకు మరియు ఫేర్ నోట్స్ కు 10 మార్కులు
3. ప్రాజెక్టు వర్క్ లకు 10 మార్కులు
4. స్లిప్ టెస్ట్ కు 20 మార్కులు
మొత్తం మార్కులు 50
ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ ఒకటిలో నిర్వహించాల్సిన ప్రాజెక్టు వర్క్ అన్ని రెడీమేడ్ గా తయారుచేసి ఈ క్రింద ఇవ్వనైనది. సంబంధిత తరగతిలోని సబ్జెక్టు పైన క్లిక్ చేసి ఈ ప్రాజెక్టు వర్క్ లను డౌన్లోడ్ చేసుకోగలరు. ఇవి కేవలము మాడల్ ప్రాజెక్టు వర్క్ మాత్రమే, మీ విద్యార్థులతో ఈ ప్రాజెక్టులను నిర్వహించి ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీరు స్వయంగా ఏదైనా ప్రాజెక్టు వర్క్ కూడా మీ విద్యార్థులకు ఇచ్చే చేయించవచ్చు.
ఒకటవ తరగతి
2వ తరగతి
పైన ఇచ్చిన రెడీమేడ్ ప్రాజెక్టు వర్క్ లను విద్యార్థుల చే చేయించడానికి అణువుగా లేదా వీలుగా ఉండే విధంగా ఖాళీ ప్రాజెక్టు వర్క్ బుక్ లను ఈ క్రింద పిడిఎఫ్ రూపాలో ఇవ్వగ అయినది . ప్రస్తుతం ఖాళీ ప్రాజెక్టు వర్క్ బుక్ లను అప్ లోడ్ చేయలేదు . మీకు అవసరము ఉంది అని క్రింద గల కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి. మీరు కామెంట్ చేసిన తర్వాత అప్ లోడ్ చేయబడును.
ఒకటవ తరగతి
2వ తరగతి
3వ తరగతి
4వ తరగతి
5వ తరగతి
0 Comments
Please give your comments....!!!