పాఠశాల వార్తావాహిని 24-07-2024
+ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 48 లక్షల 20 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను రూపొందించారు.
+ తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
& వైద్య విద్య లో ప్రవేశం కోసం నిర్వహించే NEET-UG 2024 పరీక్ష ను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
& అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ
తరఫున తాను పోటీ చేస్తున్నట్లు భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రకటించారు.
+ ప్రపంచవ్యాప్తంగా అటవీ భూములు బాగా అభివృద్ధి చెందిన పది దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది.
& 2023 వ సంవత్సరం లో కొత్తగా 13 లక్షల మందికి HIV ఎయిడ్స్ సోకిందని., ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడించింది.
🙏 *శుభోదయం*🙏
*నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు*
*24/07/2024*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
➡️ పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి , వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్-ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
➡️ కొత్త ఆదాయపన్ను విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు దీన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రతిపాదనలు చేశారు.
➡️ కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకోని కేంద్రం, పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా హుసేలేదు.
➡️ నీట్ మళ్లీ నిర్వహిం చాల్సిన అవసరం లేదు, పరీక్ష రద్దు వినతులను తోచిపుచిన సుప్రీంకోర్టు.
➡️ ఐదు సంవత్సరాలలో లక్షన్నర కోట్ల వ్యయం, హైదరాబాద్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అభివృద్ధి-సీఎం రేవంత్ రెడ్డి.
➡️ పర్యావరణహితంగా చీరను రూపొందించి తెలంగాణ నుంచి ముఖేష్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యాడు.
🏆 *క్రీడా వార్తలు* 🏆
మహిళల ఆసియా టి20 కప్ లో భారత్ , నేపాల్ ను ఓడించింది.
📖 *నేటి సూక్తి*📖
వ్యక్తికి నిజమైన ఆభరణం చిరునవ్వు.
🩺 *ఆరోగ్య చిట్కా* 🩺
నెయ్యి చిన్నపిల్లలకి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
*📖నిన్నటి జీకే📖*
కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
*జవాబు*:- చార్లెస్ బాబేజ్.
🌎 *నేటి జీకే* 🌍
సంపూర్ణత అభియాన్ అనే ప్రోగ్రామ్ను ఎవరు ప్రారంభించారు?
*సేకరణ: మధూకర్ బొమ్మెర*
◦•●◉✿ - ✿◉●•◦
🌻 *మహానీయుని మాట*🍁
━━━━༺ - ༻━━━━
_" ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో.ఆ తప్పు ఇక పునరావృతం కాదు. "_
_*- ఆస్కార్ వైల్డ్*_
━━━━༺ - ༻━━━━
🌹 *నేటీ మంచి మాట* 🌼
━━━━༺ - ༻━━━━
_" ఎల్లుండి చేయదగ్గ పని రేపటి వరకు కూడా ఆపకు."_
💦🐋🐥🐬💦
*🙏School Assembly*
*24-07-2024*
*🔥Today News*
> *Budget 2024 Updates: New employment-linked incentives for employees; ₹1.48 lakh crore allocation for education, employment, skill*
> *NEET-UG 2024 hearing: SC refuses to cancel exam, says no evidence to suggest a systemic breach*
> *Budget 2024: Boost to Andhra Pradesh’s Amaravati Capital, Polavaram project*
> *Union Budget 2024: Nirmala Sitharaman scraps Angel Tax on foreign investments amid startup funding winter*
> *Budget 2024: FM Nirmala Sitharaman announces e-vouchers for students; education loans up to ₹10 lakh*
> *Union Budget 2024-25: Deduction of expenditure by employers towards New Pension Scheme is proposed to be increased to 14%*
> *Supreme Court asks IIT-Delhi to solve ‘ambiguous’ question from NEET-UG Physics paper*
> *In a first, MHA to establish Bhartiya Bhasha Anubhag for translations to and from Hindi*
> *Delhi court takes cognisance of chargesheet against BRS leader Kavitha*
> *Cough syrup samples fail quality tests: central drug regulator’s report*
> *Budget 2024: Not a word of ‘Telangana’, says Irrigation Minister Uttam Kumar Reddy*
> *Budget 2024: Telangana was handed a ‘big zero’ in Union Budget for 11th year, says BRS leader KTR*
> *Unprecedented discrimination against Telangana in the Union Budget: Revanth Reddy*
> *Oppn. demands ₹15,000 cr. as grant for Amaravati instead of support through multi-lateral agencies*
> *NDA leaders thank Centre for support to A.P. in Union Budget*
> *‘Allocation for Koparthy industrial node will spur development of Rayalaseema’*
> *Harmanpreet, Richa Ghosh guide India to 78-run win over UAE in Women’s Asia Cup*
*🌻Proverb/ Motivation*
*Darkness cannot drive out darkness: only light can do that. Hate cannot drive out hate: only love can do that.
*🌍SAA*
*आज की खबर*
*24/07/2024*
➡️ केंद्रीय बजट का लक्ष्य गरीबों, किसानों, युवाओं, महिलाओं का उत्थान और विकसित भारत- वित्त मंत्री निर्मला सीतारमण।
➡️ केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने नई आयकर प्रणाली पर बड़ा जोर दिया और इसे और बढ़ावा देने के लिए प्रस्ताव दिए।
➡️ केंद्रीय बजट में राज्य सरकार के प्रस्तावों को नजरअंदाज करने वाले केंद्र, पलामुरू रंगारेड्डी को राष्ट्रीय दर्जा नहीं मिला।
➡️ NEET दोबारा कराने की जरूरत नहीं, सुप्रीम कोर्ट ने परीक्षा रद्द करने की याचिका खारिज की।
➡️ पांच साल में डेढ़ लाख करोड़ खर्च कर हैदराबाद से आरआरआर तक विकास- सीएम रेवंत रेड्डी।
➡️ तेलंगाना के मुकेश को पर्यावरण अनुकूल साड़ी डिजाइन करने के लिए राष्ट्रीय पुरस्कार के लिए चुना गया।
🏆 *खेल समाचार* 🏆
महिला एशिया टी20 कप में भारत ने नेपाल को हरा दिया.
📖 *आज की सूक्ति*📖
किसी व्यक्ति के लिए असली गहना मुस्कान है। *स्वास्थ्य सुझाव* घी बच्चों की याददाश्त बढ़ाता है।
*📖कल का GK📖*
कंप्यूटर का जनक किसे कहा जाता है?
*उत्तर*:- चार्ल्स बैबेज।
🌎 *आज का जीके* 🌍
सम्पूर्णनाथ अभियान कार्यक्रम किसने प्रारम्भ किया?
*💎నేటి ఆణిముత్యం💎*
*శ్రీకరంబుగ నా స్రష్ట నాకరంబు*
*విడువకంబూని సత్యముల్ నుడువుదాన*
*విజ్ఞులెల్లరు సన్మార్గవుధినెఱింగి*
*మించు గుణముల మాటమన్నించలేర?*
(*శ్రీమతి పాలపర్తి హవీలా గారు వృత్తి రీత్యా SGT, కానీ ప్రవృత్తి మాత్రం పద్య, గద్య, కవితలు రాయడంలో ఎంతో అందెవేసిన వ్యక్తి. వాణి నా బాణి అనే విధంగా అడుగుఅడుగునా తన రచనలతో, మాటలతో ఒలకబోసే అమృతాభాంఢాగరం అని చెప్పవచ్చు. తన రచనలలోని "మాట మన్నించలేర" సామాజిక శతకములోనివి. . తన పద్యాలను ఆదరించగలరని మనవి.🙏)*
*🌷Today's GK*
Q: *Who invented Computer?*
A. *Charles Babbage*
🕉️ *పంచాంగం - 24 జూలై 2024 - బుధవారం*
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు
ఆషాడ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - తె. 5:56
సూర్యాస్తమయం - సా. 6:48
తిథి - తదియ ఉ. 7:30 వరకు
సంస్కృత వారం - సౌమ్య వాసరః
నక్షత్రం - శతభిష సా. 6:07 వరకు
యోగం - సౌభాగ్య ఉ. 11:09 వరకు
కరణం - విష్టి ఉ. 7:30 వరకు, విష్టి ఉ. 7:30 వరకు
వర్జ్యం - రా. 12:07 నుండి రా. 1:35 వరకు
దుర్ముహూర్తం - ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు
రాహుకాలం - మ. 12:22 నుండి మ. 1:59 వరకు
యమగండం - ఉ. 7:33 నుండి ఉ. 9:09 వరకు
గుళికాకాలం - ఉ. 10:46 నుండి మ. 12:22 వరకు
బ్రహ్మ ముహూర్తం - తె. 4:20 నుండి తె. 5:08 వరకు
అమృత ఘడియలు - ఉ. 11:39 నుండి మ. 1:07 వరకు
అభిజిత్ ముహూర్తం - లేదు
💦🐬🐥🐋💦
0 Comments
Please give your comments....!!!