For Election duty PO/APO/OPO List of items needed to carry for convenience.

 For Election duty PO/APO/OPO List of items needed to carry for convenience.

1>One small travel bag.
2> Tooth brush.
3>Tooth paste.
4>Face wash/ Body wash/face powder.
5>Mirror (For Ladies)🫣
6>Bed sheet 2.
7>Towel 2.
8>Handkerchiefs 2.
9>Janimaaz.
10>Small plastic plates 2/Small spoons 2.
11>Water bottle personal. 
12>Torchlight.
13>Mosquito coil/Machine. 
14>Tissue paper packet.
15>Phone charger.
16>PO BOOK.
17>Pens RED Blue Black 2 each.
18>Pencils 2 , sharpner, eraser.
19>Fevistck gum 1.
20> Small slips bundle to distribute at the last moment voters entry as token slip.
Before closing the door or gate.
21>Biscuits packets.
22>Daily using MEDICINES.BP/SUGAR 
23>Candle Match box.
24>Small cardboard for waxing the tags.
25>Small cutter.
26>white papers 15.
27>File tag 5.
28>Scissor 1.
29> Modules / Notes
30> Male Female Chart
31> Election Duty Certificate 
32> Election Attendance Certificate 
33 > Mock Poll Ready Reckoner Table 

🔵ఎన్నికల విధులలో పాల్గొనే ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మనవి
🙏🙏🙏

🔴PO,APO లు ఎన్నికల DUTY ని విజయవంతంగా ముగించుకుని వచ్చుటకు కొంత సామాన్లు ఇంటి నుంచి తీసుకొని వెళ్లవలసిన అవసరం ఉన్నది

▪️స్నానపు సబ్బు
▪️టూత్ బ్రష్
▪️టూత్ పేస్ట్
▪️Tongue cleaner
▪️దువ్వెన
▪️అద్దం
▪️కర్చిప్ 
▪️ఒక జత బట్టలు
▪️లో దుస్తులు
▪️కండువా
▪️రెడ్ పెన్
▪️బ్లూ పెన్
▪️పెన్సిల్
▪️సెల్ ఛార్జర్
▪️రోజు వాడే మందులు
▪️దోమల కాయిల్స్
▪️దుప్పట్లు
▪️వాటర్ బాటిల్
▪️White paper
▪️ File tags
▪️అల్పాహారం
▪️దువ్వెన
▪️కత్తెర
▪️Cutter
▪️Reading కళ్ళజోడు 
▪️దళసరి అట్టముక్క( seal వేసేటప్పుడు ఒత్తు కొరకు)
▪️టార్చ్ లైట్
▪️PO హ్యాండ్ బుక్
▪️ఎన్నికల ఆర్డర్స్
▪️పాస్ ఫోటోలు
▪️WIGHTNER 
▪️షాంపూ
▪️ఎన్నికల కవర్లు పేపర్లు పెట్టుకునేందుకు ఒక సంచి
▪️Stapler
▪️Stamp pad
▪️ప్లాస్టర్ 
▪️Needle
▪️Saving kit
▪️స్కెచ్ పెన్నులు.
▪️Fevistick 
▪️BISCUIT PACKETS
▪️Markers
▪️డబ్బనం (ఇన్ డబుల్ ink మూత సులభంగా తీయుటకు)
▪️Lock ( మన పోలింగ్ బూత్ కు వేయుటకు)

🔴ఇంకా మీకు సంబంధించినవి వ్యక్తిగతమైనవి ఏమైనా ఉంటే

 🔵ఇందులో కొన్ని వస్తువులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉందాం.

🟢డిస్ట్రిబ్యూటర్ సెంటర్లో ఇవ్వనీ వస్తువులు కూడా కొన్ని స్టాప్లర్, చాకు, లాక్ వంటివి మన సౌలభ్యం కోసం తీసుకువెళ్లడం మంచిది

🔲అందరికీ
 ALL THE BEST

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts