Amma Adarsha Patashala Committee Resolution Formతెలంగాణ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ- .................................. జిల్లా

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానము

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అత్యవసరమైన మౌలిక వసతులు చేపట్టడానికి  ఇచ్చిన ఉత్తర్వులు G.O.Ms.No 5 తేది 12.03.2024 ద్వారా .......................... జిల్లా , ............................................ మండలం,   ……………………………...............  గ్రామం,  ……………………………………........ పాఠశాల,  యుడైస్ కోడ్   ……………………………………………….    పాఠశాలలో అత్యవసరమైన పనులు వివిధ  పనులు మంజూరు కాబడినవి.    ఈ విషయమై   ………………………………………………  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ,                తేదీ   .   . 04 .  2024  నాడు సమావేశం కావడం జరిగింది.

పాఠశాలకు అవసరమైన అత్యవసర పనుల కొరకు పనులను అమలుపరిచే ఇంజనీరింగ్ విభాగం వారు,  అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వారితో చర్చించి అత్యవసర పనులైన త్రాగునీరు , చిన్న చిన్న మరమ్మతులు, మరుగుదొడ్లు మూత్రశాల మరమ్మతులు,  విద్యుదీకరణ మరియు బాలికలకు నూతన మరుగుదొడ్ల నిర్మాణం కొరకు తయారుచేసిన అంచనా రూపాయలు  ………………………………….. (అక్షరాలలో ..........................................................................................................) లకు గాను జిల్లా కలెక్టర్ సిద్దిపేట జిల్లా వారి ఉత్తర్వులు 458/B5/AAPC/2024-3  తేది    .04.2024 ద్వారా పరిపాలన అనుమతి ఇచ్చి ఉన్నారు.

పైన పేర్కొన్న ఉత్తర్వుల మేరకు మొత్తం అంచనా విలువ రూపాయలు …………………………..  తో కూడిన అత్యవసర పనులను చేపట్టుటకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడమయినది.

కమిటీ చైర్మన్                                                                                                                  ప్రధానోపాధ్యాయులు

 

ఫీల్డ్ ఇంజనీర్

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు:

1 ………………………………………………………                                          7. …………………………………………………………

2  ………………………………………………………                                          8. ……………………………………………………….

3 ………………………………………………………                                             9. ………………………………………..………………

4 ………………………………………………………                                               10. ………………………………………….……………

5 ……………………………………………………….                                             11. ……………………………………………………….

6………………………………………………………                                                12. …………………………………………….…………

www.Guruvu.In


Click here to Download PDF for printing

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts