:-ఇందుకుగాను మొత్తం జిల్లాను ఎనిమిది clusters విభజించడం జరిగింది.
:- ఒక్కో క్లస్టర్ లో 25 నుంచి 30 వరకు ఉన్నత పాఠశాలలో ఉంటాయి.
:--ఒక క్లస్టర్ పరిధిలో ఉన్న మండలాలలోని లోకల్ బాడీ, గవర్నమెంట్ , మోడల్ స్కూల్, కేజీబీవీ , TSRS పాఠశాలలవారు అందరూ సబ్జెక్టుల వారిగా వారికి కేటాయించిన పాఠశాలల్లో హాజరు కావలసి ఉంటుంది.
:-- ఒకరోజు లాంగ్వేజెస్ , మరొక రోజు నాన్ లాంగ్వేజెస్ నిర్వహించబడతాయి.
:- సమావేశాలు నిర్వహించే రెండు రోజుల్లో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఎవరికి కూడా సిఎల్ శాంక్షన్ చేయరాదు.
:- subject బోధించే అందరు ఉపాధ్యాయులు తప్పకుండా కాంప్లెక్స్ మీటింగ్ లకు తప్పనిసరిగా అటెండ్ కావాలి ( Along with lunch box, )
:-- ఉన్నతి మరియు లక్ష్య మాడ్యూల్స్ ను వెంట తీసుకొని వెళ్ళాలి.
:- DEO Medak.
0 Comments
Please give your comments....!!!