Guruvu.In

Finalisation of students enrollment in UDISE + website Rc No 4850 dated 18/10/2023

*🔥Government of India వారి సూచనల మేరకు అన్ని పాఠశాల లకు మరియు ఇంటర్మీడియట్ కళాశాలలకు అతిముఖ్యమైన గమనిక*

*మీ పాఠశాలలో లేదా కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా U DISE+ లో కచ్చితంగా నమోదయి ఉండాలి*

*ప్రైవేటు, వెల్ఫేర్, ఆశ్రమ, గురుకులం, KGBV పాఠశాలల్లో మరియు అన్ని Intermediate కళాశాలల్లో చాలామంది విద్యార్థులను పికప్ చేసుకోవడం లేదు.*
 
*10 వ తరగతి విద్యార్థులకు కేవలం U DISE + లో నమోదైన విద్యార్థులకు మాత్రమే N. R లు జనరేట్ అయ్యేలా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసినదే.*

 *ఇంటర్మీడియట్ పరీక్ష లకు కూడా రానున్న రెండు రోజుల్లో ఇదేవిధంగా U DISE+ లో ఉన్న విద్యార్థులకు మాత్రమే పరీక్షలు రాసిన అవకాశాలు ఇచ్చే విధంగా ఉత్తర్వులు రానున్నాయి.* 

*యుడైస్ ప్లస్ లోకి విద్యార్థులను ఇంపోర్టు చేసుకోవడానికి ఈ శనివారం 21/10/2023 ఆఖరు తేది.*

*ఆ తర్వాత కేవలం మీ U DISE ప్లస్ పోర్టల్ లో ఉన్న విద్యార్థులను మాత్రమే మీ స్కూల్/ కాలేజ్ లోఉన్న విద్యార్థులుగా పరిగణిస్తారు*

*కొత్తగా విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం లేదు.*

*కాబట్టి అన్ని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో వెంటనే తమ వద్ద ఫిజికల్ గా ఉన్న విద్యార్థులందరూ కూడా U DISE+ పోర్టల్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోగలరు.*

*లేనిచో తదుపరి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది.*

*ఈ విషయాలలో ఏమైనా సందేహాలు ఉంటే మీ CRP లను సంప్రదించి నివృత్తి చేసుకోగలరు.*  


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts