వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో గుర్తుకు పెట్టుకునే ముఖ్యాంశాలు
8 /5 Years service complete అయి compulsory Transfer లో వున్న వారు చేయవలసినది :
Transfers Seniority List లో మీ సీరియల్ నంబర్ 350 అనుకుంటే ( For example) - మీరు 350 places తప్పనిసరిగా అంటే Minimum Vacancy places select చేసుకోవాలి...
Maximum అనేది Individual ఇష్టం...
Compulsary Transfer వారు, వారి number 350 వుంటే, తప్పనిసరిగా 350 places Web options ఇవ్వాలి.
కాబట్టి , Vacancies List లోని అన్ని Vacancies పై అవగాహన కలిగివుండడం అవసరం.
White paper పై Sequence లో క్రింది విధంగా రాసుకుని web options నమోదు చేయండి.
1. SchooL Name
2. Mandal Name
3. వీలైతే DISE Code కూడా
( ఒక ఊర్లో ఒకటి కన్నా ఎక్కువ schools వుంటే DISE code వల్ల, confusion లేకుండా, మనం కోరుకునే school పై క్లారిటీ వస్తుంది.)
8 /5 years పూర్తి కాని వారు/ Compulsary Transfer లో లేని వారు చేయవలసినది :*
Transfer List లో మీ సీరియల్ నంబర్ కు - మీరు ఎంచుకునే web options కు సంబంధం లేదు.
మీ సీరియల్ నంబర్ 350 అనుకుంటే, మీరు compulsory transfer లో లేరు కాబట్టి,
మీకు Transfer కావాలి అనుకుంటే...
మీరు వెళ్ళాలి అనుకునే places Perfect గా సెలెక్ట్ చేసుకుని,
web option నమోదు చేయాలి.
మీ సీరియల్ నంబర్ 350 లేదా ఇంకోటి కావచ్చు,
మీకు 8 /5 Years పూర్తి కాలేదు కాబట్టి, ఆప్షన్స్ మీరు 1 ఇస్తారా, 2 ఇస్తారా, 10 ఇస్తారా,
50 ఇస్తారా.... అనేది మీ ఇష్టం.
కానీ compulsory transfer లో లేని వారు, చాలా ముఖ్యమైన విషయం ఒకటి web options సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి.
మీరు అనుకున్న సంఖ్యలో options ఇచ్చాక, చివరి option గా మీ స్కూల్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి.
దానివలన, మీరు సెలెక్ట్ చేసుకున్న options మీకు Allot కాకపోతే, చివరికి మీ స్కూల్ అయినా మీకు వుంటుంది.
లేకపోతే, కంప్యూటర్ ఏదో ఒక స్కూల్ మీకు allot చేస్తుంది ( అది మీకు ఇష్టమైనదైనా, ఇష్టం కానిదైనా)
అందుకే Vacancy List print తీసుకొని, మిత్రుల సహాయంతో preferences list తయారు చేసుకోవాలి.
మొదటగా మీకు దగ్గరగా ఉన్న పాఠశాలలు, తర్వాత కొంచెం దూరం ఉన్నా సరే కాస్త రవాణా సదుపాయం మంచిగా ఉన్న పాఠశాలలు, తర్వాత మిగతావి......
అలా మీ సీనియారిటీ నెంబర్ వచ్చే వరకు ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి.
ముందే సిద్ధంగా లేకపోతే,
web options ను exercise చేసుకోకుంటే, options ను ఇచ్చే సమయంలో చాలా ఇబ్బంది, టెన్షన్ పడాల్సి వస్తుంది..
గత Transfers లో Web Options సరిగా నమోదు చేయక పోవటం వల్ల చాలా మంది టీచర్స్ కు జరిగిన నష్టం మీకు తెలిసే ఉంటుంది.
కాబట్టి, web options select చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Options నమోదు చేశాక ప్రింట్ తీసుకోవాలి.
Check చేసుకోవాలి.
ఎక్కడైనా తప్పు వుంటే,
Edit option కు అవకాశం ఇచ్చిన రోజు , దానిని మార్చి సరి చేసుకోవాలి.
*web ఆప్షన్ లో మీ ఎంప్లాయీ ఐ.డితో సంబంధిత OTPని..ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత...మీ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని తేలికగా- పొందుపరచడానికి ఈ క్రింది సూచనలు పాటించగలరు*
1.ఆప్షన్లు డిస్ప్లే కాగానే కీబోర్డుపై *కంట్రోల్- F* నొక్కటం ద్వారా సెర్చ్ డిస్ప్లే అవుతుంది.
2. కనిపించిన సెర్చ్ బార్ లో మీ ప్రాధాన్యత క్రమంలోని పాఠశాల ఊరు పేరు టైప్ చేయగానే అవైలబుల్ ఆప్షన్స్ లో అది హైలెట్ అయి కనపడుతుంది.
3. హైలెట్ అయ్యి కనపడిన పాఠశాలను సరిచూసుకొని, మౌస్ ను దానిపై క్లిక్ చేయగానే అది నీలిరంగుకు మారుతుంది.
4. సంబంధిత (నీలిరంగుకు మారిన )ఆప్షన్ సెలెక్ట్ కాగానే పక్కనే ఉన్న *గ్రేటర్ దెన్* సింబల్ ను మౌస్ తో క్లిక్ చేయగానే సంబంధిత ఆప్షన్ కుడివైపు అప్డేట్ వేకెన్సీస్ లోకి చేరుకుంటుంది.
5. మీ ప్రాధాన్యత క్రమాలు కుడి వైపుకు మీరు ముందే నిర్దేశించుకున్న ఆర్డర్ లోనే చేరేలా జాగ్రత్త వహించండి.
6. గతంలో ట్రాన్స్ఫర్స్ లో లాగా ఆప్షన్స్ ని పైకి కిందికి సర్దుబాటు చేసుకునే అవకాశం లేదు. కనుక ముందుగానే మీరు నిర్దేశించిన క్రమంలోనే ఒక్కొక్క ఆప్షన్ ను కుడివైపుకు జాగ్రత్తగా చేర్చుకోగలరు.
7. మరొకసారి ఆపరేటర్ వేకెన్సీస్ లో ప్రాధాన్యత క్రమం అంతా సరి చూసుకున్న తర్వాత సేవ్ బటన్ ని నొక్కి, మీరు ఎంచుకున్న ఆప్షన్స్ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని సేవ్ చేసుకోగలుగుతారు.
All the best.💐💐
0 Comments
Please give your comments....!!!