How to do Student Promotion in UDISE website Step by Step Procedure in Telugu with screenshot

పాఠశాల లోని విద్యార్థులను తర్వాతి తరగతి కి పంపాలంటే యిక్కడ క్లిక్ చేయండి  ఇది అధికారిక UDISE డైరెక్ట్ లింక్


తెలంగాణ ను సెలెక్ట్ చేసుకుని మళ్లీ తెలంగాణ పై క్లిక్ చేయండి


తర్వాత మీ పాఠశాల UDISE కోడ్ నమోదు చేసి పాస్ వర్డ్ నమోదు చేయండి

తర్వాత ఈ క్రింద బొమ్మలో చూపించిన విధంగా క్లిక్ చేయండి
తర్వాత ఈ క్రింద బొమ్మలో చూపించిన విధంగా క్లిక్ చేయండి
తర్వాత తరగతి మరియు సెక్షన్ ను సెలెక్ట్ చేసుకోండి


ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న తరగతి విద్యార్థుల వివరాలన్నీ కనబడతాయి. 
విద్యార్థులను తర్వాత తరగతికి పంపడానికి కావలసిన వివరాలు
1. గత సంవత్సరము విద్యార్థులు సాధించిన మార్కుల శాతం
2. గత సంవత్సరము విద్యార్థులు హాజరైన దినముల సంఖ్య
3. సంబంధిత విద్యార్థి ఇదే పాఠశాలలో చదువుతున్నాడా లేదా వేరొక పాఠశాలకు వెళ్లాడా
4. సంబంధిత విద్యార్థిని ఏ సెక్షన్ లో ఉంచదలిచారు

ప్రతి విద్యార్థికి పై వివరాలన్నీ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ పైన క్లిక్ చేయాలి
ప్రతి విద్యార్థికి చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది
ఒక తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన చూపించిన విధంగా తర్వాత తరగతి సెక్షను సెలెక్ట్ చేసుకుని ఇదే విధంగా అన్ని తరగతులు చేయాల్సి ఉంటుంది

ప్రాథమిక పాఠశాల వారు ఐదవ తరగతి విద్యార్థులకు చివరి అంశంలో గల పాఠశాల రికార్డ్ సీటు లేదా టిసి ఇచ్చినట్లుగా సెలెక్ట్ చేసుకోవాలి

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts