Guruvu.In

Leave Account Forms to be submitted to Complex Headmaster

:అందరూ Hms లకు Teachers కు విజ్ఞప్తి:-

DSE ఆదేశానుసారం School Complex పరిధిలోని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల Leave Account ను నెలవారీగా ISMS portal లో Upload చేయవలసి ఉంటుంది.

** ప్రతి Teacher January to july వరకు వాడబడిన Leaves format లో నింపి school Hm's School complex Hm కు అందజేయగలరు.

** ఈ Leaves ప్రతినెల 3వ తేదీ లోపల School complex లో అందజేయగలరు.

* ఈ అంశాన్ని Delay చేయకుండా సకాలంలో అందజేయగలరు.

* ఈ Leaves online లో Entry చేయడం జరుగుతుంది. మరియు School Complex లో Record maintain చేయడం జరుగుతుంది.

NOTE:-31/7/2023 నాడు
Leave Account format నింపి
*School*Complex* లో అందజేయగలరు.

Forms





Procedure to upload 


*✳️ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వారి వారి కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సెలవుల అకౌంట్ ను నెల వారీగా ISMS సైట్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా చేయాలో కింద ఇవ్వబడ్డాయి...👇👇*

*

*🔖Step 1*
👉 login to ISMS schooledu.telangana.gov.in

*🔖Step 2*
👉 Click Others logins

*🔖Step 3* 
👉 login with udise code and Password

*🔖Step 4*
👉 Teacher information system

    *🔖Step 5*
👉 Click Services

*🔖Step 6*
👉 Leave Account services

*🔖Step 7* 
👉 select month January and Enter data teacher wise - total complex

*🔖Step 8* 
     👉 Submit 

*🔖Step 9* 
👉 select next month Enter data and submit

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts