*2nd column* లో పేరు, హోదా, STO Code రాయాలి.
*3rd column* లో First Appointment Date రాయాలి.
*4th column* లో Substantive అని రాయాలి.
*5th column* లో ప్రస్తుతం మనము పొందుతున్న Increment ఏ తేదీ నుండి అనేది
రాయాలి.
*6th & 7th column* లో మనము Incremental Period సమయంలో Misconduct వల్ల Suspend అయితే ఏ తేదీ నుండి ఈ తేదీ వరకు అనేది రాయాలి. లేకుంటే డాష్ పెట్టాలి.
*8th & 9th column* లో Incremental Period సమయంలో ఏమైనా Loss of Pay లో ఉంటే రాయాలి. లేకుంటే డాష్ పెట్టాలి.
*10th column* లో ప్రస్తుతం మనం తీసుకోబోయే Increment తేదీ రాయాలి.
*11th column* లో Present మన Scale of Pay రాయాలి.
*12th column* లో ప్రస్తుతం మనం డ్రా చేస్తున్న Basic Pay రాయాలి.
*13th column* లో ఇప్పుడు మనకు మంజూరు చేయబోయే Increment Rate రాయాలి.
*14th column* లో ఇప్పుడు మనకు మంజూరు చేయబోయే Increment Rate తో కలిపి కొత్త Basic Pay ఎంత అవుతుందో రాయాలి.
*15th column* లో Departmental Tests pass అయితే yes అని లేకుంటే no అని రాయాలి.
*16th column* లో language exam ఎమైనా pass అయితే వాటి విరములు లేదంటే డాష్ అని రాయాలి.
Last remarks column లో ఏమన్నా ఉంటే రాయాలి, లేకుంటే డాష్ పెట్టాలి.
చివరగా కింద అడ్డంగా *Above mentioned entries are all correct as per his/her Original Service Book* అని రాయాలి.
Left side candidate signature, middle Complex HM signature, last MEO signature.
🔥🌻🌼 🌼🌻🔥
🧑💻 ఈ నెల ఇంక్రిమెంట్ కలదు. ఇంకా ఎవరికైనా ఇంక్రిమెంట్ గాని లేదా పదోన్నతి ( AAS ) గాని ఉంటే ఈ క్రింద క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయగానే ,*
*1. ఇంక్రిమెంట్ అప్లికేషన్ ఫారం,*
*2. ప్రొసీడింగ్స్,*
*3. సర్వీస్ బుక్ ప్రో ఫార్మా,*
*4. పెరిగే జీతం వివరాలు,*
*5. ఏరీయర్స్ బిల్ వివరాలు*
*పై అన్ని ఒకే ఒక్క క్లిక్ తో డౌన్ లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ తీసుకోవచ్చు, స్క్రీన్ షార్ట్స్ తీసుకోవచ్చు.*
https://guruvu.co.in/ts/increment_aas/
👉 *ప్రముఖ వార్త ల " డైలీ హంట్ " ఆప్ లో ఈ క్రింద క్లిక్ చేసి ఫాలో అవ్వండి*
https://profile.dailyhunt.in/guruvu.in
#NEWS #Forms #Increment #AAS
1 Comments
Sir, is there TS AGI Periodical form software available ? If so please post it.
ReplyDeletePlease give your comments....!!!