How to Prepare Raagi Malt ( Raagi Jaava ) Procedure in Telugu

1 విద్యార్థి కోసం సాయిసూర్ ఫోర్టిఫైడ్ మరియు ఫ్లేవర్డ్ రాగి మాల్ట్ తయారీ


*రాగి జావ తయారీకి కావలసిన కొలతలు:*

ఒక విద్యార్థికి.....
 10 గ్రాములు రాగి పిండి.
10 గ్రాములు బెల్లం పొడి.
250 మిల్లీ లీటర్ల నీరు.

అవసరము.

ఎప్పుడు తయారు చేయాలి?

మంగళ, గురు, శని వారాలలో తయారు చేసి పిల్లలకు ఇవ్వాలి.

పిల్లలకు ఇవ్వవలసిన సమయం: ఉదయం సమయంలో.


*రాగి జావ తయారీ విధానం:*

పిల్లల సంఖ్య కు తగినంత నీటిని ఒక పెద్ద పాత్రలో తీసుకుని, పొయ్యి మీద పెట్టాలి.

 నీరు గోరువెచ్చగా అయిన తరువాత, కొంత నీటిని పొయ్యి మీద గల పెద్ద పాత్ర నుండి చిన్న పాత్ర లోకి తీసుకుని,  ఈ చిన్న పాత్ర లో రాగి పిండి, బెల్లం పొడి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

పెద్ద పాత్రలో నీరు బాగా వేడి అయ్యాక (మరుగుతున్నప్పుడు) చిన్న పాత్రలోని రాగి పిండి, బెల్లం ల మిశ్రమాన్ని పెద్ద పాత్రలోకి వెయ్యాలి. 

జావ  అడుగంటకుండా / మాడిపోకుండా గరిటతో కలుపుతూ ఉండాలి.

మీకు నచ్చిన కన్సిస్టన్సీ వచ్చేంత వరకు వేచి ఉంచి దింపుకోవాలి.

 గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చి, పిల్లలకు గ్లాసు లో గానీ, ప్లేటులో గానీ వడ్డించాలి.

చాలావేడి  గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితి లోనూ వడ్డించ కూడదు.

మంచి ఉద్దేశ్యం తో తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని పాజిటివ్ దృష్టి తో విజయవంతం చేద్దాం.

కావలసినవి


సాయిసురే రాగి (10 గ్రా)

బెల్లం పొడి (10 గ్రా)

నీటి

(20ml + 250ml)




పద్ధతి:


దశ 1. 

గది ఉష్ణోగ్రత వద్ద 20 ml నీటిలో 10 గ్రాముల సాయిసూర్ రాగి కలపండి. ముద్దలు లేవని నిర్ధారించుకోండి. పక్కన పెట్టుకోండి.

సాయిసురే రాగి (10 గ్రా)

నీరు (20 మి.లీ.)

బాగా కలపండి (ముద్దలు లేకుండా)



స్టెప్ 2.


 250 మి.లీ నీటిని మరిగించి, ఆపై పైన రాగి మిశ్రమాన్ని జోడించండి. కదిలించు మరియు బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు 10 గ్రా బెల్లం జోడించండి.

4-5 నిమిషాలు నీరు (250 ml) మరిగించండి

ఈ నీటిలో సాయిసూర్ రాగి మిక్స్ జోడించండి

బెల్లం (10 గ్రా) జోడించండి



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts