Dearness Allowance to the State Government Employees from 01.01.2022 Sanctioned G.O.Ms.No.50 Dated: 19th , June, 2023.

Dearness Allowance to the State
Government Employees from 01.01.2022  Sanctioned G.O.Ms.No.50 Dated: 19th
, June, 2023.


*మంత్రి హరీశ్ రావు ట్వీట్*

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది.

బేసిక్ పే / పెన్షన్‌పై 2.73% విడుదల చేయనున్నది. ఇది జూన్ 2023 నుండి అమల్లోకి వస్తుంది. జూలై 2023లో వేతనంతో కలిపి చెల్లించబడుతుంది. 

ఈ నిర్ణయంతో రూ.1380.09 కోట్ల అరియర్స్ చెల్లింపుతో పాటు.. నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం ప్రభుత్వం పై పడనున్నది. ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి మొత్తం 7.28 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.



part of Telangana State Decennial Celebrations, on Hon‘ble CM KCR garu’s directions, Telangana govt released one instalment of Dearness Allowance to the state government employees and Dearness Relief to the Pensioners @ 2.73% on the basic pay / pension.  

The DA/DR will be paid from the month of June, 2023, payable in the month July, 2023.
 This will benefit 7.28 lakh employees including pensioners.

Main Points


 from 20.02% of basic pay to 22.75% of basic pay from 1st January,2022.


Dearness Allowance sanctioned in the paras 1-8 above shall be paid 
along with the salary of June, 2023 payable on 1 st of July, 2023.

 In respect of payment of arrears from 1st January, 2022 to 31st May, 2023, 
orders will be issued separately.

_*Flash...Flash...*_

👉 *దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ, డీఆర్ విడుదల.*

*DA 2.73%, జూలై 2023లో వేతనంతో చెల్లించబడుతుంది.*

💰 *ఈ క్రింద క్లిక్ చేసి మీ బేసిక్ పే సెలెక్ట్ చేయగానే ప్రస్తుతం పెరిగే జీతం వివరాలు, రావలసిన బకాయిలు CPS, GPF ల వారీగా, నెలవారీగా స్టేట్ మెంట్ ను ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు*


📄 *ఈ క్రింద క్లిక్ చేసి DA పెంచుతూ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోండి*

https://b.guruvu.in/3XePNls

🪙 *షేర్ మార్కెట్ లో గాని, మ్యుచువల్ ఫండ్స్ లో గాని, SIP, పొదుపు చేయాలని అనుకునేవారు మన ఫోన్ లోనే కేవలం నెలకు ₹100 తో పొదుపు చేయవచ్చు. కోటి మంది పైగా వాడుతున్న ఆప్ Upstrox ద్వారా ఈ క్రింద క్లిక్ చేసి నేరుగా డౌన్ లోడ్ చేసుకోని మొదలుపెట్టండి.*


#DA, #Ready_Recknor, #Salary

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts