Admission notification in to Dr BR Ambedkar OU BEd ODL

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో బీఈడీ ఓడీఎల్‌ ప్రోగ్రాం
హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ… 2022-23 విద్యా సంవత్సరానికి బీఈడీ ఓడీఎల్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రాం వివరాలు:


బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (బీఈడీ ఓడీఎల్‌)- 2022-23


అర్హత: కనీసం 50% మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ టీచర్లు అయి ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి.

వ్యవధి: రెండేళ్లు.

వయోపరిమితి: అభ్యర్థి 1 జులై 2022 నాటికి 21 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-05-2023.

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 28-05-2023.

ప్రవేశ పరీక్ష: 06-06-2023.






Online Application Registration Fee Rs. 1000/- & in case of SC/ST/PWD Candidates Rs. 750/-

Last date for Submission of Online Applications:
Without Late Fee: 22-05-2023

With a Late Fee of Rs.500/- : 28-05-2023

Hall Tickets will be available from : 02-06-2023

Date of Examination:06-06-2023

Time of Examination: 10:30 AM TO 12:30 PM

 The candidates who have paid the registration fee for ode 2022-23 but not submitted Online Registration Form are advisedForm at the immediately, where 28.05.2023 is the last date to submit Online 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts