SSC EXAMS : Instructions to CS, DO and Seating Arrangement Software

C.S, D.O, ఇన్విజిలేటర్ లకు సంబంధించిన సూచనలు:

> డైరక్టర్, ప్రభుత్వ పరీక్షలు - తెలంగాణ వారి ఉత్తర్వులు RC NO: 12/B-2/2022, తేది 7-4-2022 ప్రకారం ఈ సంవత్సరం (మే-2022) S.S.C వార్షిక పరీక్షలు ది: 23-5-2022 నుండి ది:01.6.2022 వరకు నిర్వహించబడతాయి. పరీక్షల నిర్వహణ సమయం: 9:30 AM నుండి 12.45 PM వరకు.

> ఈ సంవత్సరం 16 పేపర్లు ఉంటాయి.

> C.S, D.O సమాన స్థాయిలో సంయుక్తంగా బాధ్యత వహించాలి.

పరీక్షలకు ముందు:

> C.S మరియు D.O లు తమ సెంటర్ కు సంభందించిన పరీక్షలకు మెటీరియల్ ( OMR షీట్స్, D-ఫామ్స్, ఆన్సర్ బూక్లెట్స్, స్టిక్కర్స్ మొII) ఎప్పటికప్పుడు సంభందిత MRC లేదా పై అధీకారులనుండి సేకరించి అవి తమ సెంటర్ కు సంభందించినవేన కాదా అని పరీశిలించి సరిగ్గా ఉన్నాయా లేవా సరిచూసుకోవాలి..

» విడతల వారిగా వచ్చిన ప్రశ్న పత్రాలను సంభందిత పోలీస్ స్టేషన్ లలో భద్రపరచునప్పుడు సెంటర్ కోడ్ లు. ప్రశ్న పత్రాల సంఖ్య,

కోడ్ లు, మీడియం, సబ్జెక్టు లను ఒకటికి రెండు సార్లు సరిచూసి భద్రపరచుకోవాలి. > C.S మరియు D.O లు తమ సెంటర్ కు కేటాయించిన ఇన్విజిలేటర్ ల మొబైల్ నెంబర్ లను సేకరించి 21-05-2022 నాడు నిర్వహించే సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించాలి.

> C.S మరియు D.O లు పరీక్షల నిర్వహణ కు కావలసిన అన్ని రకాల రిజిస్టర్ లను తయారు చేసుకుని, తమ సెంటర్ లో 21-

05-2022 నాడు ఇన్విజిలేటర్ లకు తగు సూచనలు ఇవ్వాలి మరియు ఇన్విజిలేటర్ లు ప్రతిరోజు 8 గం|| ల కల్లా పరీక్షా

కేంద్రాలకు రావాలి.

> Room wise seating arrangement ముందే తయారు చేసుకుని 21-05-2022 నాడు అన్ని హాల్స్ లో బెంచిలపై మరియు అదే క్రమం బోర్డ్ పై వ్రాయవలెను.

పరీక్షల రోజు:

> విద్యార్థుల రోల్ నెంబర్స్, రూమ్స్ అందరికీ అర్థమయ్యేటట్లు సెంటర్ ముందు భాగంలో ప్రదర్శించాలి.

> అందరూ విధిగా గుర్తింపు కార్డులను ధరించాలి.

> సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాట, గాడ్జెట్స్ అనుమతించ బడవు.

ఇన్విజిలేటర్లు కూడా సెల్ ఫోన్ వాడుటకు అనుమతి లేదు.

విద్యార్థులను 9.35 AM వరకు పరీక్ష హాలులోఅనుమతించ వచ్చు.

ఎంట్రన్స్ లో బాలికలను చెక్ చేయుటకు మహిళా ఇన్విజిలేటర్సన్ను నియమించాలి.

> పరీక్షలకు సంబందించిన సామగ్రి ( OMR షీట్స్, ఆన్సర్ బూక్లెట్స్, స్టిక్కర్స్, స్యాప్లర్ మొ ii) ఇన్విజిలేటర్స్ లకు ఇవ్వడానికి ముందే సంబందిత చీఫ్ సూప్రీంటెండెంట్, D.O లు అన్నీ నిర్ధారించుకుని ఇవ్వవలసి ఉంటుంది.

> D.O సీల్ వేయబడిన ప్రశ్నాపత్రముల బండిల్స్ ను జాగ్రత్తగా పరిశీలించిన తదుపరి నియమ నిబంధనల ప్రకారం ఇన్విజిలేటర్స్ ఇవ్వాలి. ప్రశ్నాపత్రములకు సంబందించిన అక్కౌంటును నిర్వహించాలి.


సంబంధిత జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు:

' అక్విటెన్సు సంబందిత బిల్లులతో) 2 కాపేలు.

> స్టేషనరీ అకౌంట్ - 3 కాపీలు.

> అర్హత కలిగిన వారి TA & D. A. కంటిన్ జెన్సీ ఫామ్స్-2.

> ఉపయోగించని OMRS, స్టిక్కర్లు -2

కొశ్చన్ పేపర్ అక్కౌంట్ స్టేట్ మెంట్ కాపీ 1

» కన్సాలిడేటెడ్ ఆబ్సెంట్ స్టేట్ మెంటు కాపీ-1

> బ్యాంకు అకౌంట్ల వివరాలు.

పరీక్షలు ముగిసిన తర్వాత, తదుపరి రోజున పంపించాల్సిన నాన్ - కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ వివరాలు

> కన్సాలిడేటెడ్ ఆఫ్ నామినల్ రోల్స్.

> అటెండెన్స్ షీట్స్ (Stiched with sl. wise),

> కన్సాలిడేటెడ్ అబ్సెంటీ స్టేట్ మెంట్,

> డి-ఫామ్స్(D-forms) (stiched with serial / Day wise),

> చీఫ్ సూపరింటెండెంట్ నివేదిక,

> రూమ్ వైజ్ డేట్ వైజ్, సబ్జెక్టు లైజ్, పేపర్ వైజ్ మెయిన్ ఆన్సర్స్ బుక్ లెట్స్, అడిషినల్ బుక్స్ అకౌంట్ స్టేట్ మెంట్,

> బాలన్స్ ఆఫ్ స్టేషనరీ అకౌంట్,

> డే-వైజ్ స్పీడ్ పోస్ట్ అకౌంట్,

> డిక్లరేషన్ కేసెస్ (ఏవైనా ఉంటే)

> ప్రొఫార్మా - V (బాంక్ OMRs స్టేట్ మెంట్) ఏవి వాడక పోతే Blank OMRs NIL ప్రొఫార్మా రాయాలి).

> డిపార్ట్ మెంటల్ ఆఫీసర్స్ ప్రతిరోజు పాకింగ్ అడ్రసన్ను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts