Important Points to Remember while preparing Income Tax , Form

*Income tax చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు...*


 *👉 1. PAN no. మరియ పేరు సరిగా ఉండాలి*

*👉 2.) E-FILING పోర్టల్ నుండి AIR లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి FD, saving Bank account interest (10వేల వరకు మినహాయింపు ఉంటుంది).*

 *👉 3.) 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా చెక్ చేసుకోవాలి, ఒక వేళ credit అయితే ఆ amount ని Advance tax కింద చూపించి మిగిలిన బాలన్స్ ని tax pay చేయాలి.*

 *👉 4.) DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి.*

 *👉 5.) House loan , joint account ఉంటే 50-50 share చేసుకోవాలి. లేక పోతే 25-75 చేసుకోవాలి.* 

 *👉 6.) ఇదే సూత్రం interest మరియు principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి.*

*👉 7.) ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ కూడా 80C పరిధిలో ఉంటుంది.*

 *👉 8.) NPS state government employee అయితే proof అవసరం లేదు, అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి.*

*👉 9.) EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి.*

*👉 10.) Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents latest ఇవ్వాలి..*

*👉 11.) ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి. దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ.* 

*👉 12.) EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి..,*

 *👉 13.) ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి..*

*👉 14.) Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి. తద్వారా online Form-16. Generate అవుతుంది. మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి. ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది.*

*👉 15.) E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి. ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి తేడా tax కొరకు.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts