Guruvu.In

TLM Melas - Teleconference through T - SAT Vidya Channel on 21.12.2022

మండల స్థాయి , జిల్లా స్థాయి TLM మేళా నిర్వహించవలసి ఉన్నది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు:

-- తొలిమెట్టు కార్యక్రమం అమలులో భాగంగా చాలా మంది ఉపాధ్యాయులు TLM సామాగ్రిని సొంత ఖర్చులతో రూపొందించుకోవడం అభినందనీయం.

-- TLM మేళా ద్వారా వివిధ పాఠశాలల్లోని Innovative TLM లను Share చేసుకునే అవకాశం లభిస్తుంది.

-- మండల స్థాయి TLM మేళాలో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనాలి.

-- ప్రతి పాఠశాల నుండి అన్ని Subjects కలిపి గరిష్టంగా 4 TLM మించకుండా ప్రదర్శనకు తీసుకురావాలి.

-- Single Teacher పాఠశాలలోని ఉపాధ్యాయులు అన్ని Subjects కలిపి గరిష్టంగా 3 లేదా 4 మించకుండా TLM ప్రదర్శనకు తీసుకురావాలి.

-- ప్రతి పాఠశాల నుండి సగం మంది ఉపాధ్యాయులు ఉదయాన్నే మేళాకు హాజరుకావాలి, మిగిలిన ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరయ్యి మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపి ప్రదర్శనకు హాజరు కావాలి.

-- Single Teacher పాఠశాలల ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపి ప్రదర్శనకు హాజరు కావాలి.

-- అందరూ సమయపాలన పాటించాలి. Registration పూర్తి చేసుకుని, సంబంధిత గదులలో ప్రదర్శనకు TLM ఏర్పాటు చేసుకోవాలి.

-- ఉపాద్యాయులు పూర్తి సమయం తమ స్టాల్స్ వద్దనే ఉండి, సందర్శకులకు TLM గురించి వివరించాలి.

-- మనం రూపొందించుకునే TLM సాధ్యమైనంత వరకు ఖర్చు లేకుండా లేదా తక్కువ ఖర్చుతో, స్థానిక పరిసరాలలో లభ్యం అయ్యేవిధంగా ఉండాలి

--- మండలము నుండి ప్రతి Subject లో 5 ఉత్తమ TLM జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు.

-- జిల్లా నుండి ప్రతి Subject లో 10 ఉత్తమ TLM రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు

-- ఉత్తమ TLM ఎంపికకు పరిగణలోనికి తీసుకునే అంశాలు:

1) ఉపయోగించిన సామగ్రి - 10marks  
2) తయారు చేసిన విధానం - 10marks 
3)అభ్యసన ఫలితాలకు తోడ్పడడం - 10marks
4)బహుళ ప్రయోజనం (Multiple classes) - 10marks
5) కృత్యాధార పద్దతికి అనుగుణంగా ఉండడం - 10marks.
     కావున పై విషయాలను దృష్టిలో పెట్టుకొని TLM మేళాలో ఉపాధ్యాయులందరు పాల్గొని ప్రదర్శనను విజయవంతం చేయగలరు

*🍁మేళాలో TLM ప్రదర్శనకు పెట్టేటప్పుడు ఒక write-up కూడా తీసుకొని రావాలి. ఒక చార్ట్ కానీ ఒక A4 paper పై కానీ ఈ విధంగా రాయాలి:*

*ఉపాధ్యాయుని పేరు:*

*పాఠశాల పేరు :*

*TLM టైటిల్ :*

*ఉపయోగించిన సామాగ్రి :*

*తయారు చేసిన విధానం :*

*ఏ అభ్యసన ఫలితాల సాధనకు ఉపయోగవుడుతుంది :*

*ఏ గ్రేడ్ వారికి ఉపయోగపడుతుంది :*

*ఏ లెవెల్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది :*

*పుస్తకంలోని ఏ అంశాలను/ ఏ pages ను cover చేస్తుంది :*
                                        *సంతకం*



*మీ పాఠశాల నుండి వచ్చిన TLM జిల్లా స్థాయి కి సెలెక్ట్ కావాలి అంటే..* 

 *TLM తయారీ లో గుర్తు పెట్టుకోవాలిసినా అంశాలు..* 
👉🏿మీరు TLM కు ఉపయోగించే వస్తువులు.. Low cost.. No cost.. అయి ఉండాలి.
👉🏿మీ కు అందుబాటులో ఉన్న రిసోర్స్ ఆధారంగా తయారు చేయాలి.
👉🏿షాప్ నుండి కొన్న Readymade TLM ను అనుమతి లేదు..పోటీ కొరకు
👉🏿తరగతి గది బోధనకు,పాఠ్య అంశాలకు అనుగుణంగా  ఉండాలి.
👉🏿అలాగే బహుళ ప్రయోజనాలు (బహుళ తరగతి బోధనకు) ఉపయోగ పడే విధముగా ఉండాలి.
👉🏿ప్రతి అంశం కు 10 మార్కులు ఉంటాయి..మొత్తం 40 మార్కులు.
👉🏿మీ పాఠశాల నుండి వచ్చిన TLM ను కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ (సబ్జెక్ట్ వైస్) ముగ్గురు పరిశీలించి మార్కులు individual మార్కులు కేటాయిస్తారు.
👉🏿3RPs awarded marks 40*3=120 maximum marks గాను ఎక్కువ marks పొందిన మొదటి 5 TLM లకు జిల్లా కు MEO, Nodal ఆఫీసర్ గార్లు refer చేస్తారు..మండల స్థాయిలో ప్రశంస పత్రము అందజేస్తారు.
👉🏿ఇలా 4 సబ్జెక్ట్స్ 5 బెస్ట్ TLM లను ప్రతి మండలం నుండి 20 ని జిల్లా స్థాయిలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు.


PROCEEDINGS OF THE DIRECTOR , STATE COUNCIL EDUCATIONAL RESEARCH AND TRAINING , TELANGANA , HYDERABAD . 

Rc.No. 929 / A / C & T / SCERT / TS / 2021 Dated : 20-12-2022 

Sub : SCERT , TS , Hyderabad Foundation Literacy and Numeracy - Tholimettu ( FLN ) TLM Melas - Teleconference through T - SAT Vidya Channel on 21.12.2022 - Deputation of Teachers - Reg . 

Ref 1. Minutes of Meeting with Secretary to State Education Department Dt : 16.12.2022 . 

2. Procs R.c.No.929 / A / C & T / SCERT / TS / 2021 , Dated : 17-12-2022 

& & &

 All the DEOS and RJDSES in the State are hereby informed vide reference cited , it has been decided to organize Tholimettu ( FLN ) TLM Melas at Mandal , District and State level . In this regard , SCERT Telangana is conducting a teleconference through T SAT Vidya Channel on 21.12.2022 for orientation on guidelines on TLM Melas . 

 In this regard , the following Resource Persons and subject experts are identified as presenters for the subject wise orientation programme on TLM Melas guidelines . 



Click here to Download T- SAT App direct link for Tele Conference 





1. T -Sat విద్య ఛానల్ లో 10 am నుండి 11am 
    వరకు TLM మేళ నిర్వహణపై సాధారణ సూచనలు 
     వీక్షించుట. 

2. పరిధిలోని పాఠశాలల్లో టెస్ట్ నిర్వహించి 
     రిపోర్ట్ నమోదు చేయించుట. 

3. PS & UPS ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టు 
    TLM తయారీ చూచనలను వీక్షించునట్లు 
    సూచనలు చేయుట . 
    తెలుగు - 11AM నుండు 12AM 
    ఇంగ్లీష్ - 12 AM నుండి 1 PM 
    గణితము - 2 PM నుండి 3 PM 
     EVS - 3PM నుండి 4 PM 




General Guidelines to All Primary School Teachers






Telugu Subject Training Video 





English Subject Training Video







Maths Subject Training Video 





EVS Subject Training Video 



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts