Guruvu.In

Pre Metric Scholarships 5th Class to 10th Class Students

*ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2022 -2023.*

👉 *5-10 తరగతుల SC &ST విద్యార్థులకు.*

👉 *9-10 తరగతుల BC విద్యార్థులకు.* 

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కి Apply చేసుకోవడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది.*

*చివరి తేదీ : 15.11.2022*

*స్కాలర్షిప్ amount సంవత్సరానికి.* 

👉 5th - 8th girls : 1500/-
👉 5th - 8th boys : 1000/-
👉 9th & 10th boys & girls : 3000/- 

*స్కాన్ చేయవలసినవి:*
👉 *ఫోటో*
👉 *ఆధార్ కార్డు*
👉 *బ్యాంక్ పాస్ బుక్*

*సబ్మిట్ చేయవలసినవి:*

✍️ *ప్రింటెడ్ అప్లికేషన్*
✍️ *స్టడీ సర్టిఫికేట్*
✍️ *ఆధార్ కార్డు xerox*
✍️ *బ్యాంక్ పాస్ బుక్ xerox*
✍️ *కులం సర్టిఫికేట్ xerox*
✍️ *ఆదాయం సర్టిఫికేట్ ఒరిజినల్*

*Apply చేయడానికి ఎలాంటి యూజర్ ఐడీ కానీ పాస్వర్డ్ కానీ అవసరం లేదు.*

*వెబ్సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి*👇


Pre-Matric

1.Prematric Scholarships For SC/ST/BC/PWD Students Fresh Registration (2022-23)
G.O.Ms.No.57( Prematric 5th to 8th)-SC WELFARE
G.O.Ms.No.47 (Prematric(RVD) 9th and 10th)-SC WELFARE
G.O No.15 Revised Prematric Rates-SC WELFARE
G.O.Ms.No.13 Income ceiling Prematric HPS & BAS
Registration
Print application
2.Prematric Scholarships For SC/ST/BC Renewal Registration (2022-23)
G.O.Ms.No.36(Prematric 5th to 8th)-Tribal Welfare
G.O.Ms.No.18 (Prematric(RVD) 9th and 10th )-Tribal Welfare
G.O.Ms.No.298-BC WELFARE
Registration
Print application
3.Prematric Scholarships For SC/ST/BC Students Print Application / Bank Pass Book Re-Upload / Aadhaar Re-Uplaod(2014-15 to 2022-23)Click Here
4.Prematric Application Status

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts