Guruvu.In

How to update Biometric Device details in Telugu

అందరికీ నమస్కారం..

(ఈరోజు 20/10/2022
 epos meachin on చేసి పెట్టిన మిషన్ మాత్రమే అప్డేట్ అవుతుంది..
ఈరోజు అప్డేట్ అవుతూనే 22nd date నుంచి మిషన్ ఓపెన్ అవుతాయి.(RHMS ద్వారా డౌన్లోడ్ అవుతుంది ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది మీరు కేవలం మిషన్ ఆన్ చేసి పెడితే సరిపోతుంది మిషన్ ఆన్ చేసిన సమయంలో కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి , ANTEENA ఉండాలి,
 చార్జర్ ఉండాలి )

  అందరికీ
తెలియజేయునది ఏమనగా..

UIDAI(unique identification authority of India) ఆదేశాల మేరకు
మన దేశం లో  ప్రభుత్వ సంస్థలో స్కూల్లో, కాలేజీలో , మరియు ఎక్కడెక్కడ అయితే వేలి ముద్ర ద్వారా biometric జరుగుతున్నాయో అట్టి బయోమెట్రిక్ మిషన్ల సంబంధించి విషయం గురించి వివరిస్తున్నామూ..

ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ మిషన్ నందు RD (REGISTER DEVICE)
VERISON కొత్త వర్షన్ లోకి మారుతున్నది.
21/10/2022 MID NIGHT వరకు ప్రస్తుతం ఉన్న వర్షన్ పనిచేస్తుంది..

22/10/2022 రోజు నుండి  మన BIOMETRIC device పని చేయాలంటే,
20/10/2022 రోజున ఉదయం మీ బయోమెట్రిక్ device ని ఒక్క 30mits to 1hour  అలాగే ఆన్ చేసి పెట్టగలరు..
ఆన్ చేస్తే సమయం లో adpoter (charging) మరియు anteena పెట్టగలరు..
ఇలా చేసిన వారికి కొత్త  RD వర్షన్ అప్డేట్ అవుతుంది..
RD green color లొకి మారుతుంది .
లేని యెడల అప్డేట్ జరగడం కుదరదు.

ఏమి కాదులే వచ్చే నెలలో ఆన్ చేద్దాం అప్పుడు అప్డేట్ అవుతుంది అని అనుకోవడం మాత్రం పొరపాటు 
మళ్లీ మళ్లీ చెప్తున్నాము..
ఈ పాస్ మిషన్ ఆన్ చేసి పెట్టగలరు.
 ఇట్టి విషయం ప్రతి ఒక్కరు గమనించగలరని మనవి..


.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments


Get Educational News

Recent Posts