Guruvu.In

FLN Monitoring: All Classes All Subjects All Medium Task Sheets

FLN Monitoring: All Classes All Subjects All Medium Task Sheets




*🔥FLN మానిటర్ లో పరిశీలించే ముఖ్యాంశాలు:*

1. *కనీస మరియు తరగతులు వారి సామర్థ్యాలు విద్యార్థులచే సాధింపజేయుటకై ప్రణాళికలు( వార్షిక, పాఠ్య మరియు పీరియడ్ ) సిద్ధం చేయబడిన విషయం పరిశీలించబడును* 

2.*పాఠశాల నందలి ఏదేని ఒక ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు యొక్క పాఠ్యాంశ బోధన 45 నిమిషాలు పరిశీలించబడును.*

3. *పాఠ్యాంశ బోధన, పాఠ్య ప్రణాళిక ప్రకారం మరియు సోపనాలను అనుసరించి నిర్వహించబడుతుందా లేదా అనే విషయం గమనించబడును*

3. *బోధనలో ఉపాధ్యాయుల TLM వినియోగాన్ని గుర్తించబడును*

4. *ప్రతిరోజు విద్యార్థులచే గ్రంథాలయ పఠన నిర్వహణ విషయాన్ని పరిశీలించబడును*

5. *సందర్శన నాటి ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల యొక్క హాజరు నమోదు చేయబడును*

6. *స్పాట్ అసెస్మెంట్ లో భాగంగా CRP/ RP/FLN Nod. Off. ద్వారా Tangerine app lo తెలుగు, గణితం, ఆంగ్లం విషయాలలో ✅ చేయబడిన సామర్ధ్యాలన్నింటినీ టాస్క్ షీట్ ద్వారా పరిశీలించి మొబైల్ నందు ఆన్లైన్ డాటా నమోదు చేయబడును.*

7. *ఉపాధ్యాయులతో చర్చించి సలహాలు సూచన చేయబడి AGR రిజిస్టర్లో నమోదు చేయబడును.*

8. *విద్యార్థుల మెరుగైన అభ్యసన ఫలితాలకు ఉపాధ్యాయులు అవలంభిస్తున్న వినూత్న ఆలోచనలు వినమ్రంగా స్వీకరించబడును.*

-FLN నోడల్ ఆఫీసర్



Monitoring Forms

1. General information of the School

2. Class room Observation 



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts