Extension of option of Invalidation Pension and Farnily Pension to the State Government employees coverecl by CPS (NPS) ancltheir family member in case of premature exit due to invalidation / death - Government Or.ders - Instructions to Nodal Offices/Pension Sanctioning Authority/Pension Disbursing Authority/DDOs Cir.Memo No.D l/2807/202 I -1 Dated: 29-08-2022

Extension of option of Invalidation Pension and Farnily Pension to the State Government employees coverecl by CPS (NPS) and their family member in case of premature exit due to invalidation / death - Government Or.ders Instructions to Nodal Offices/Pension Sanctioning Authority/Pension Disbursing Authority/DDOs Cir.Memo No.D l/2807/202 I -1 Dated: 29-08-2022

*🔴చివరి వేతనంలో 33 శాతం*

*కుటుంబ పింఛన్‌ మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం* 

*🎯: కంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీం (సీపీఎస్‌) పరిధిలోనికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబ పింఛన్‌ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శ­కాలు జారీ చేసింది. గతేడాది జూన్‌ 11న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగు­ణంగా మార్గదర్శకా­లతో సర్క్యులర్‌ను రాష్ట్ర ట్రెజరీ శాఖ మంగళవారం అన్ని జిల్లాలకు పంపింది. ఈ సర్క్యు­లర్‌ ప్రకారం చనిపోయిన లేదా విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న ఉద్యోగి తన చివరి నెలలో డ్రా చేసే వేతనంలోని 33 శాతాన్ని అతని కు­టుంబానికి పింఛన్‌ కింద ఇవ్వ నున్నారు.*

*అదేవిధంగా గతంలో ఉద్యోగి వేతనం నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్‌ను మినహాయించుకోకపో­యినా, పింఛన్‌ కోసం శాశ్వత అకౌంట్‌ నెంబర్‌ (ప్రాన్‌) లేకపోయినా ఈ పింఛన్‌ విధానం వర్తించనుంది. ఈ ఉత్తర్వులు రాకముందే చనిపోయి లేదా ఉద్యోగ విధుల్లో లేకుండా ఉండి అరకొర పింఛన్‌తో వెళ్లదీస్తోన్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పింఛన్‌ వర్తించనుంది. 




How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts