Telugu: 3rd Class 8. మతి మరుపు తీగ

*📕TS-TET SPECIAL🌐*
               
           (3 వ తరగతి తెలుగు)
          *8.మతిమరుపు ఈగ*
*✍🏻G.SURESH GK GROUPS*
      Palvancha, Kothagudem
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1)👉🏻మతిమరుపు ఈగ పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: *హాస్యం*

2) 👉🏻మతిమరుపు ఈగ పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *కథ*

3)👉🏻కథలో ఈగ ఎవరెవరిని కలిసింది?
A: *లేగదూడ,ఆవు,మల్లన్న,చెట్టు,గుర్రం,గుర్ర కడుపులో పిల్ల*

4)👉🏻పెరడు అనగా అర్థం ఏమిటి?
A: *ఇంటివెనుక స్థలం*

5)👉🏻జాలి అనగా అర్థం ఏమిటి?
A: *దయ*

6)👉🏻 "బేల" అనగా అర్థం ఏమిటి?
A: *అమాయకత్వం*

7)👉🏻ఎగాదిగా అనగా అర్థం ఏమిటి?
A: *పైకి కిందికి*

8)👉🏻జతపరచండి
i)ఎగాదిగా a)నవ్వడం
ii)గబగబా b)కొరకడం
iii)పకపకా c)పారడం
iv)పటపటా d)చూడడం
v)గలగలా e)మెరవడం
vi)తళతళ f)నడవడం

A:

i-d
ii-f
iii-a
iv-b
v-c
vi-e

                   *..✍🏻G.SURESH*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts