EVS CONTENT: 6th Class 12. సాధారణ విద్యుత్ వలయాలు

*📕TS TET SPECIAL🌐*
                Dt:04.05.2022

*📚SCIENCE TOPIC-12*
        (6th CLASS)
*12.సాధారణ విద్యుత్ వలయాలు💡*

1. టర్చ్ లైట్ లో వాడే బ్యాటరి మధ్యలో వుండే కడ్డీ?
*జ:- కార్బన్ కడ్డీ*
2.స్టిర విద్యుత్ నుకనుగొన్నా వారు ఎవరు?
*జ:- థిల్స్ ఆఫ్ మిలిస్*
3.బల్బు లో వెలిగే భాగం ఏది?
*జ:- ఫిలామింట్*
4.బల్బు లోని ఫిలామింట్ ను దేనితో తయారు చేస్తారు?
*జ:- టాంగ్ స్టన్*
5.విద్యుత్ ను కనుగొన్నా వారు ఎవరు?
*జ:- విలియం బెంటెక్*
6.విద్యుత్ వలయంలో ని విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారు?
*జ:- కరెంట్*
7.జంతువుల శరీరంలో విద్యుత్ ఉంటుంది అని భావించిన మొదటి శాస్త్ర వేత్త ఎవరు?
*జ:- లుగి గల్వన్*
8.విద్యుత్ మోటర్ కనుగొన్న శాస్త్ర వేత్త ఎవరు?
*జ:- మైకేల్ పారడే*
9.విద్యుత్ బాల్బ్ కనుగొన్నవారు?
*జ:- థామస్ అల్వా ఏడ్సన్*
10.ఏడిసన్ సుమారు ఎన్ని ఆవిష్కరణ లు చేశారు?
*జ:- 1000 కి పైన*
11.అమెరికా లో మొట్ట మొదటగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రన్ని స్థాపించిన వారు ఎవరు?
*జ:- థామస్ అల్వా ఏడిసన్*
12.విద్యుత్ జనరేటర్ కనుగొన్నా వారు ఎవరు?
*జ:- మైకేల్ పరడే*
13.వలయంలో విద్యుత్ ను నియంత్రణ చేసేది?
*జ:- స్విచ్*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts