TS TET Paper I EVS 4 th Class 2. ఆటలు నియమాలు బిట్స్

*📕TS TEST SPECIAL🌐*
                 Dt:29.04.2022
 *📚EVS TOPIC-1️⃣8️⃣*
           (4th class)
*2.ఆటలు-నియమాలు🤼‍♂️*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉 కబడ్డీ టీం లో ఒక జట్టులో ఎంత మంది ఉంటారు?
(How many people are on a team in a kabaddi team?)
A: *ఏడుగురు(7)*

2)👉 కబడ్డీలో కూతకు వెళ్ళినవారు ____గీతను తప్పక తాకాలి
A: *డెడ్ లైన్(తొక్కుడు గీత)*

3)👉 ఆట ఆడేటపుడు ____ తప్పక పాటించాలి.
(____ must be followed when playing the game)
A: *ఆట నియమాలు*

4)👉ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఏ లైటు వెలిగినపుడు ఆగిపోవాలి?
A: *ఎర్ర లైటు*

5) 👉ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఏ లైటు వెలిగినపుడు సిద్ధంగా ఉండాలి?
A: *ఆరెంజ్.*

6)👉 ఏ లైటు వెలిగినపుడు ముందుకు వెళ్ళాలి?.
A: *గ్రీన్*

7)👉 రద్దీ సమయంలో వాహనాలను నియంత్రించడానికి ____ ఉపయోగ పడతాయి?
A: *సిగ్నలింగ్ సిస్టమ్*

8) 👉రోడ్డు పై వెళ్ళే వాళ్ళు _____ వైపు వెళ్ళాలి
A: *ఎడమ*

9) 👉రోడ్డుపై గీతలు గీసి ఉన్న ప్రాంతాన్ని _____ అంటారు
(The area where lines are drawn on the road is called _____)
A: *జీబ్రా క్రాసింగ్*

10)👉 మనల్ని మనం పరిపాలించుకోడానికి నియమాలను _____లో రాసుకున్నాం

A: *రాజ్యాంగంలో(In the Constitution)*

11)👉ఇతరులతో ఉండే సమయాలలో మనం______పాటించడం ద్వారా సురక్షితంగా ఉండగలం
A: *వ్యక్తిగత శారీరక భద్రత*

12)👉 సైనా నెహ్వాల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి ?
A: *బ్యాడ్మింటన్*

13) 👉విశ్వనాథ్ ఆనంద్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు?
A: *చెస్*

14)👉 మిథాలీ రాజ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి ?
A: *క్రికెట్.*

15)👉మేరీకోమ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి ?
A: *బాక్సింగ్*

16)👉కోనేరు హంపి ఏ క్రీడాకారిణి ?
A: *చెస్*

17)👉 కరణం మల్లీశ్వరి ఏ క్రీడాకారిణి ?.
A: *వెయిట్ లిఫ్టింగ్*

18)👉గగన్ నారంగ్ ఏ క్రీడాకారుడు ?
A: *షూటింగ్*

19) 👉సానియా మీర్జా ఏ క్రీడాకారిణి ?.
A: *టెన్నిస్*

20)👉 ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకుని ఒకరినొకరు అభినందించుకోడాన్ని _____ అంటారు
A: *క్రీడాస్ఫూర్తి*

21)👉 లియాండర్ పేస్ ఏ క్రీడాకారుడు ?
A: *టెన్నిస్*

22) 👉భారత్ కు చెందిన విజేందర్ సింగ్ ఏ క్రీడకు చెందినవాడు?
A: *బాక్సింగ్*

23)👉 పి.టి. ఉష ఏ క్రీడాకారిణి ?.
A: *అథ్లెట్(రన్నింగ్)*

24) 👉సాక్షిమాలిక్ ఏ క్రీడకు చెందిన వారు?
A: *రెజ్లింగ్(మల్లయోధురాలు)*

25)👉 భారత్ ఏ యే సంవత్సరాలలో వన్డే ప్రపంచ కప్ (క్రికెట్ ) సాధించింది?
A: *1983 , 2011*

               *..✍🏻G.SURESH*
🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️🤼‍♂️

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts