TS TET Paper I EVS 3rd Class Telugu 6. ఆకులతో అనుబంధం

*📕TS TET SPECIAL🌐*
                    Dt: 25.04.2022
*📚EVS TOPIC-4️⃣*
       (3rd CLASS)
*6ఆకులతో అనుబంధం☘️*

*✍🏻G.SURESH GK GROUP*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1) 👉ఈ ఆకులో భోజనం కూడా చేస్తారు.
A: అరటి (and ఇస్తరాకు)
2) 👉బాదం ,మాటిడి చెట్టు ఆకుల రంగు దేనిని బట్టి మారుతుంది?
A: *ఆకు వయసుని బట్టి*
3) 👉చెట్ల ఆకులు ఎప్పుడు రాలుతాయి?
A: *గ్రీష్మ ఋతువులో*
4)👉 చెట్లు ఎప్పుడు చిగురిస్తాయి?
A: *వసంతకాలంలో*
6) 👉రాలిపోయిన చెట్ల ఆకులను____
A కాల్చాలి(✖️)
B) కంపోస్టు గుంతలో వేయాలి(✔️)
7) 👉వాసన వచ్చే ఆకులకు ఉదాహరణ
A: *కరివేపాకు,కొత్తిమీర, పుదీనా,తులసి,యూకలిఫ్టస్*
8) 👉ఆకు కూరల నుండి _____లభిస్తాయి
A: *విటమిన్లు*
9) 👉యూకలిఫ్టస్ చెట్లు అని వేటిని అంటారు?
A: *నీలగిరి*
10)👉 పండుగలు పెళ్ళిళ్ళు జాతరలలో _____ఆకులతో అలంకరిస్తారు
A: *మామిడి, అరటి ,కొబ్బరి వేప*
11)👉 రంగు ఇచ్చే ఆకు ఏది?
A: *గోరింటాకు*
12)👉గాలిపువ్వును ఏ ఆకుతో చేస్తారు?
A: *తాటి ఆకు.*
13)👉 ఆకులతో వివిధ రకాల ఆకారాలు చేసి చార్టుమీద అతికించమనడం___
A: *ప్రాజెక్ట్ పని*
14) 👉ఆకులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి పట్టికలో రాయడం
A: *సమాచార నైపుణ్యం*
15) 👉______ తినడం కంటి చూపుకి మంచిది
A: *ఆకు కూరలు*

               *..✍🏻G.SURESH*
☘️🍀🌿🌱🍃🍂🍁☘️🍀☘️

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts