How to Login into Azim Premji English Language Enrichment Certificate Training Website and How to View Webinar on Phone Chrome Browser

తేదీ 8 ఏప్రిల్ 2022 శుక్రవారం రోజున అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం మొదటి విడత లో పాల్గొన్న వారికి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు వెబ్ నార్ కలదు.
ఈ వెబ్ నార్ లో ఎలా యూజర్ నేమ్ ఏంటిది ? పాస్వర్డ్ ఏమిటి ?  వివరాలు పూర్తిగా స్క్రీన్ షాట్లతో ఈ క్రింద తెలిపిన అయినది

స్టెప్ వన్ ముందుగా ఈ క్రింద క్లిక్ చేసి e అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వారి లాగిన్ పేజీ లోకి వెళ్లాల్సి ఉంటుంది



పై బొమ్మలో చూపిన విధంగా ఈ వెబ్సైటు వస్తుంది ఇది ఇందులో యూసర్ ఐడి గా ఈ క్రింది విధంగా నమోదు చేయండి

మీempid@elec.com

Ex: 1234567@elec.com

Password:
elec

పై విధంగా నమోదు చేసిన తర్వాత పాస్వర్డ్ మార్పు కొరక
 ఒక పేజీ వస్తుంది అందులో మీకు నచ్చిన పాస్వర్డ్ను కొత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది ఈ పాస్వర్డ్ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి కావున ఒక డైరీలో నమోదు చేసుకోండి.


పాస్వర్డ్ను తయారు చేసుకున్న తర్వాత వెబ్ పేజీ ఈ విధంగా కనబడుతుంది ఇది ఇందులో మై కోర్సెస్ తెలంగాణ ఎ సి ఆర్ పి లోగో పైన క్లిక్ చేస్తే మన ఈ ప్రోగ్రాం కు సంబంధించిన వివరాలన్నీ కనబడతాయి.

ఒక్కొక్క వారం మీద క్లిక్ చేసి కు సంబంధించిన కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది. 

అయితే ముందుగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు మొదటి విడత ట్రైనింగ్ తీసుకున్న వారికి వెబ్ నార్ కలదు. దీనిని చూచుటకు పైన లైన్లో కనబడుతున్నా ఐదవ బొమ్మ మీద కంప్యూటర్ బొమ్మ మీద క్లిక్ చేయాలి

కంప్యూటర్ బొమ్మ మీద క్లిక్ చేయగానే ఈ నెలలో ఏ రోజు నాడు మనకు వెబినార్ ఉంది క్యాలెండర్ లో తెలుస్తుంది ఆ సమయానికి దానిమీద క్లిక్ చేస్తే మనము వెబినార్ లో కి వెళ్ళవచ్చు

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts